Homeఎంటర్టైన్మెంట్Rakul Preet Singh: బ్రా లేకుండా రకుల్ బోల్డ్ క్లీవేజ్ షో... కుర్రాళ్ళు టెంప్ట్ అయ్యేలా!

Rakul Preet Singh: బ్రా లేకుండా రకుల్ బోల్డ్ క్లీవేజ్ షో… కుర్రాళ్ళు టెంప్ట్ అయ్యేలా!

వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీతో వెలుగులోకి వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ తర్వాత టాప్ స్టార్ గా ఎదిగారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ వంటి టాప్ స్టార్స్ తో జతకట్టారు. ప్రభాస్, పవన్ లతో మాత్రం నటించే అవకాశం ఆమెకు రాలేదు. తెలుగులో కెరీర్ నెమ్మదించాక బాలీవుడ్ పై దృష్టి పెట్టి సక్సెస్ అయ్యారు. అక్కడ స్టార్ కాకపోయినా ఆఫర్స్ మాత్రం వస్తున్నాయి.

Rakul Preet Singh: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ హాట్ ఫోటో షూట్స్ తో కాకరేపుతుంది. తాజాగా ఆమె స్లీవ్ లెస్ ఫ్రాక్ లో ఎద అందాలు ప్రదర్శించింది. లోదుస్తులు కూడా లేకుండా పచ్చిగా చూపించేసింది. రకుల్ హాట్ షో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది. నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. రకుల్ ప్రీత్ బాలీవుడ్ కి వలసెల్లిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె అక్కడే చిత్రాలు చేస్తున్నారు. ఆమె చేతిలో ఒక్క తెలుగు చిత్రం కూడా లేదు. రకుల్ చివరిగా నటించిన టాలీవుడ్ మూవీ కొండపొలం.

వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీతో వెలుగులోకి వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ తర్వాత టాప్ స్టార్ గా ఎదిగారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ వంటి టాప్ స్టార్స్ తో జతకట్టారు. ప్రభాస్, పవన్ లతో మాత్రం నటించే అవకాశం ఆమెకు రాలేదు. తెలుగులో కెరీర్ నెమ్మదించాక బాలీవుడ్ పై దృష్టి పెట్టి సక్సెస్ అయ్యారు. అక్కడ స్టార్ కాకపోయినా ఆఫర్స్ మాత్రం వస్తున్నాయి.

ఇక రకుల్ పెళ్లి మేటర్ హాట్ టాపిక్ గా ఉంది. 2021 లో రకుల్ ప్రీత్ ప్రియుడిని పరిచయం చేశారు. నటుడు, నిర్మాత జాకీ భగ్నానీని ప్రేమిస్తున్నట్లు తెలియజేశారు. అప్పటి నుండి రకుల్ పెళ్లి గోల మొదలైంది. ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా వివాహం ఎప్పుడని అడుగుతున్నారు. దీంతో రకుల్ చిరాకు పడుతున్నారు. ప్రొఫెషన్ లో బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ దానికి ఇంకా సమయం ఉందని అంటున్నారు. ఈ ఏడాది రకుల్ పెళ్లి చేసుకుంటారని పెద్ద ఎత్తున ప్రచారమైంది.

కెరీర్లో సక్సెస్ఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రకుల్ వివాదాలు కూడా ఎదుర్కొన్నారు. ఆమె పలుమార్లు డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొన్నారు. దీపికా పదుకొనె, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్, రకుల్ ప్రీత్ ముంబైలో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారుల విచారణకు హాజరయ్యారు. టాలీవుడ్ డ్రగ్ కేసులో కూడా రకుల్ పేరు వినిపించింది. ఫిట్నెస్ అంటే ప్రాణం ఇచ్చే రకుల్ డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కోవడం ఊహించని పరిణామం

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Oktelugu Epaper