spot_img
Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi: ఆ హీరోల విషయంలో పాజిటివ్ గా ఉన్న చిరంజీవి...

Chiranjeevi: ఆ హీరోల విషయంలో పాజిటివ్ గా ఉన్న చిరంజీవి…

Chiranjeevi: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కానీ రీతిలో గొప్ప సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న వారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. గత 50 సంవత్సరాల నుంచి ఎన లేని సేవలను అందిస్తున్న ఆయన ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో సైతం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. 70 సంవత్సరాల పైబడిన వయసులో కూడా సినిమాల కోసం ఆయన పరితపిస్తున్నాడు అంటే ఆయనకు సినిమాల మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక అలాంటి నటుడు ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. గతంలో చిరంజీవి మీద మోహన్ బాబు, రాజశేఖర్ లాంటి నటులు కొంతవరకు విమర్శలైతే చేశారు. ఎప్పటికప్పుడు వీళ్ళు చిరంజీవి ని బ్యాడ్ చేయడానికి చాలా రకాలుగా ప్రయత్నం చేసిన కూడా అది కుదరలేదు.

Also Read: పెంపుడు కుక్కతోనే అమెరికాకు అణుముప్పు.. ఇంటెలిజెన్స్‌ సంచలన నివేదిక.

కానీ చిరంజీవి మాత్రం వీళ్ళ విషయంలో ఎప్పుడు సాఫ్ట్ గానే ఉన్నాడు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఆయన సినిమాలో వాళ్ళను విలన్స్ గా తీసుకోవడానికి సైతం చిరంజీవి ప్రయత్నం చేస్తున్నారట. ఇక ఏది ఏమైనా కూడా రాబోయే రోజుల్లో వీళ్ళిద్దరూ నటులు చిరంజీవి సినిమాలో కనిపించే అవకాశాలైతే ఉన్నాయి.

చిరంజీవి ఎందుకని వాళ్లకు సహాయం చేయాలనుకుంటున్నాడు అంటే వాళ్లతో తనకి విభేదాలు ఉన్నప్పటికి వాళ్ళు మంచి నటులని చిరంజీవి గుర్తించాడు. కాబట్టే వాళ్ళిద్దరిని తన సినిమాలో భాగం చేయాలని చూస్తున్నాడు. తద్వారా వాళ్ల సెకండ్ ఇన్నింగ్స్ కూడా చాలా సాఫీగా సాగిపోవాలనే ఉద్దేశ్యంతో వాళ్లకి తన సినిమాలో అవకాశం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే రాబోయే సినిమాల్లో వీళ్ళిద్దరూ తన సినిమాలో విలన్స్ గా నటించే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తున్నాయి… ఇక వీళ్ళతో పాటు మరికొంతమంది సీనియర్ హీరోలు సైతం చిరంజీవి సినిమాల్లో విలన్ గా నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారట… ప్రస్తుతం చిరంజీవి – బాబీ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా మీదనే తన పూర్తి ఫోకస్ పెట్టాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Mega Family

Mega Family: హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న మరో మెగా ఫ్యామిలీ హీరో…

Mega Family: సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు సినిమాల్లో నటించేటప్పుడు తమ తోటి ఆర్టిస్టులతో చాలా మంచి సాన్నిహిత్యాన్ని మైంటైన్ చేస్తుంటారు. దానివల్ల వాళ్ళకి మరికొన్ని సినిమాల్లో అవకాశాలు...
Balakrishna

Balakrishna: టైర్ వన్ హీరోలు బాలయ్య ను చూసి నేర్చుకోండి….

Balakrishna: నందమూరి నట సింహం బాలయ్య బాబు నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో విషయమైన అంచనాలు క్రియేట్ అవుతాయి. బాలకృష్ణ మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ భారీ రికార్డులను బ్రేక్...
Donald Trump

Donald Trump: మరో బాంబు పేల్చిన ట్రంప్‌..

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా ఫస్ట్‌ నినాదంతో ఆ దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను తరిమి కొట్టే పని మొదలు పెట్టారు. తర్వాత...
Appalaraju Arrest

Appalaraju Arrest: అప్పలరాజును వెనుకేసుకొస్తున్న వైసిపి.. మరి అంత నీచమా?!

Appalaraju Arrest: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టుపై కక్ష సాధింపు అన్నముద్ర వేస్తోంది. రాజకీయ కక్షతోనే అప్పలరాజును...
Jana Nayagan Twitter Review

Jana Nayagan Twitter Review: ‘జన నాయగన్ ‘ ట్విటర్ రివ్యూ : తెలుగు ఆడియన్స్ నుండి ఇలాంటి...

Jana Nayagan Twitter Review: తమిళనాడు ముఖ్యమంత్రి హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ చిత్రం...
Oktelugu Epaper