Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi Aditya Dhar: మెగాస్టార్ చిరంజీవి ఆ దర్శకుడికి ఫ్యాన్ అయ్యాడా..?

Chiranjeevi Aditya Dhar: మెగాస్టార్ చిరంజీవి ఆ దర్శకుడికి ఫ్యాన్ అయ్యాడా..?

Chiranjeevi Aditya Dhar: తెలుగు సినిమా ఇండస్ట్రీకి గత 50 సంవత్సరాలుగా ఎనలేని సేవలను అందిస్తున్న వాళ్లలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. డిఫరెంట్ సినిమాలను చేస్తు ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన సినిమాలు ఆయన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి… అలాంటి చిరంజీవి ప్రస్తుతం తనదైన శైలిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. 70 సంవత్సరాల వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీనే ఇస్తు ముందుకు దూసుకెళ్తున్నాడు అంటే మామూలు విషయం కాదు. అలాంటి […]

Chiranjeevi Aditya Dhar: తెలుగు సినిమా ఇండస్ట్రీకి గత 50 సంవత్సరాలుగా ఎనలేని సేవలను అందిస్తున్న వాళ్లలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. డిఫరెంట్ సినిమాలను చేస్తు ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన సినిమాలు ఆయన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి… అలాంటి చిరంజీవి ప్రస్తుతం తనదైన శైలిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. 70 సంవత్సరాల వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీనే ఇస్తు ముందుకు దూసుకెళ్తున్నాడు అంటే మామూలు విషయం కాదు. అలాంటి చిరంజీవి ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో భారీ సక్సెస్ లను సాధించాలని చూస్తున్నాడు. ఇప్పుడున్న పరిస్థితిలో సైతం ఆయనకంటూ ఒక క్రేజ్ ను క్రియేట్ చేసుకోవడంలో ఆయన సక్సెస్ అవుతున్నాడు.

Also Read: ఏంటి ఈ బౌలింగ్ తో ఐపీఎల్ ట్రోఫీ గెలుస్తారా.. బ్యాగులు సర్దుకుని ఇంటికి వచ్చేయండి

ఈ మధ్యకాలంలో వచ్చిన దర్శకులలో ఒక దర్శకుడు చిరంజీవికి బాగా నచ్చారట..అతనితో సినిమా చేయడానికి సైతం చిరంజీవి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. రీసెంట్ గా ‘దురంధర్ 2’ సినిమాతో భారీ ప్రభంజనాన్ని సృష్టించిన ఆదిత్య ధర్ దర్శకత్వంలో అవకాశం వస్తే చిరంజీవి నటించడానికి సిద్ధంగా ఉన్నానంటూ తన సన్నిహితుల దగ్గర చెబుతున్నాడట.

ఈ విషయం తెలుసుకున్న ఆదిత్య ధర్ చిరంజీవి కి కృతజ్ఞతలు తెలిపినట్టుగా తెలుస్తోంది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తున్న దురంధర్ 2 సినిమా రాబోయే రోజుల్లో ఇంకా భారీ కలెక్షన్స్ ను కొల్లగొడుతూ ముందుకు సాగాలని యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని సైతం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది…ఇక ఇలాంటి క్రమంలోనే మన హీరోల నుంచి వచ్చే సినిమాలు సైతం ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పోటీ రసవత్తరంగా మారింది.

ఎవ్వరు ఎలాంటి సినిమాలు చేసిన రాని గుర్తింపు ఇప్పుడు మన హీరోలు చేస్తున్న సినిమాలతో తెచ్చుకుంటున్నారు. అలాంటి మన హీరోలు రాబోయే రోజుల్లో ఎలాంటి పెను ప్రభంజనాలను క్రియేట్ చేస్తారు. తద్వారా ప్రేక్షకులను థియేటర్ కి రప్పించడంలో వాళ్ళు సక్సెస్ అవుతారా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper