spot_img
Homeఎంటర్టైన్మెంట్Senior NTR Chiranjeevi Balakrishna Movie Story: సీనియర్ ఎన్టీఆర్ డైరెక్షన్ లో చిరంజీవి -...

Senior NTR Chiranjeevi Balakrishna Movie Story: సీనియర్ ఎన్టీఆర్ డైరెక్షన్ లో చిరంజీవి – బాలయ్య చేయాల్సిన సినిమా ఎలా ఆగిపోయిందంటే..?

Senior NTR Chiranjeevi Balakrishna Movie Story: తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన హీరోల్లో నందమూరి తారక రామారావు మొదటి స్థానంలో ఉంటాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ తమిళ్ ఇండస్ట్రీ నుంచి సపరేట్ అయిన తర్వాత ఎన్టీఆర్, నాగేశ్వరరావు ఇద్దరు తెలుగు సినిమా ఇండస్ట్రీని టాప్ లెవల్ కి తీసుకెళ్లారు. ముఖ్యంగా విభిన్న తరహా పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులను అలరించాడు. అలాగే తమిళ్ ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లిన ఘనత కూడా తనకే దక్కుతుంది. అయితే ఆయన సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పుకునే సమయానికి మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో టాప్ హీరోగా మారాడు… దాంతో ఎన్టీఆర్ బాలయ్యను చిరంజీవిని పెట్టి ఒక మల్టీ స్టారర్ సినిమా చేయడానికి సన్నాహాలు చేశాడు.

Also Read: ఆ పెంపుడు కుక్కతోనే అమెరికాకు అణుముప్పు.. ఇంటెలిజెన్స్‌ సంచలన నివేదిక..

అయితే కథ కూడా మాస్ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కుతుందనే వార్తలు వచ్చాయి. చాలామంది రైటర్లు ఆ సినిమా కథని చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. కానీ అనుకోని కారణాలవల్ల ఆ సినిమా పట్టాలైతే ఎక్కలేదు. నిజానికి సీనియర్ ఎన్టీఆర్ మంచి దర్శకుడు. దానవీరశూరకర్ణ అనే సినిమాని చాలా హై లెవెల్లో తీసి సూపర్ సక్సెస్ గా నిలిపాడు.

అలాంటి ఎన్టీఆర్ చిరంజీవి, బాలయ్యలతో ఒక అదిరిపోయే బ్లాక్ బాస్టర్ తియ్యాలని అనుకున్నారు. కానీ అది వర్కౌట్ కాలేదు చిరంజీవి సైతం ఎన్టీఆర్ దర్శకత్వంలో నటించడానికి ఆసక్తి చూపించాడు. ఇక బాలయ్య గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్టీఆర్ ఏది చెబితే అది ఓకే అంటాడు. ఈ సినిమా వర్కౌట్ అయితే కనక ఒకే స్క్రీన్ లో మనం చిరంజీవిని బాలయ్య బాబుని చూసేవాళ్లం ఉంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.

మొత్తానికైతే ఈ కాంబినేషన్ అప్పటినుంచి ఇప్పటివరకు వర్కౌట్ కాలేదు. ఇక ఎప్పుడైనా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే చూడాలని అటు నందమూరి అభిమానులు, ఇటు మెగా ఫ్యాన్స్ సైతం ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు తొందర్లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందా? లేదా అనేది చూడాలి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Chiranjeevi

Chiranjeevi: 2027 సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న చిరంజీవి… కారణమిదే…

Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న వాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని...
Mokshagna

Mokshagna: బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కు ఎట్టకేలకు మోక్షం…

Mokshagna: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు ఆయన మాస్ లో తిరుగులేని హీరోగా మారిపోయాడు. తన కొడుకు అయిన మోక్షజ్ఞ...
Star Heroes

Star Heroes: డైరెక్టర్లు గా మారుతున్న స్టార్ హీరోలు…

Star Heroes: సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు నటులుగానే కాకుండా రైటర్లుగా, దర్శకులుగా కూడా రాణించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళ ఇమేజ్ కి తగ్గ కథలను...
Varanasi Movie

Varanasi Movie: వారణాసి అన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తుందా…

Varanasi Movie: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలు ఉన్నాయి. ప్రపంచ స్థాయిలో ఈ సినిమా ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేయబోతుందనే...
Oktelugu Epaper