spot_img
Homeఎంటర్టైన్మెంట్Jailer 2 Vs Paradise: రజినీకాంత్ 'జైలర్ 2' ముందు ప్యారడైజ్ నిలబడుతుందా..?

Jailer 2 Vs Paradise: రజినీకాంత్ ‘జైలర్ 2’ ముందు ప్యారడైజ్ నిలబడుతుందా..?

Jailer 2 Vs Paradise: రజనీకాంత్ హీరోగా 2023 సంవత్సరంలో వచ్చిన జైలర్ మూవీ భారీ విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు జైలర్ 2 సినిమా కూడా వస్తుంది. ఇక ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందనేది తెలియాల్సి ఉంది. ముఖ్యంగా ఈ సినిమాతో రజనీకాంత్ భారీ విజయాన్ని సాధిస్తే మాత్రం తనకంటూ ఒక క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్నవాడు అవుతాడు. లేకపోతే మాత్రమే చాలా వరకు వెనకబడిపోయే ప్రమాదమైతే ఉంది…ఇక నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న ప్యారడైజ్ సినిమా కూడా ఆగస్టులోనే రిలీజ్ అవుతుంది. రెండు సినిమాల మధ్య తీవ్రమైన పోటీ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. రజనీకాంత్ మూవీకి భారీ ఓపెనింగ్స్ వస్తాయి… ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

నాని ఇప్పుడిప్పుడే మాస్ ఇమేజ్ ని సంపాదించుకుంటున్నాడు కాబట్టి అతని సినిమా ఏ రేంజ్ లో ఓపెనింగ్స్ రాబడుతుందనేది కూడా తెలియాల్సి ఉంది. నిజానికైతే ప్యారడైజ్ సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. ఆ అంచనాలను తగ్గట్టుగానే సినిమా సక్సెస్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

నానికి రజనీకాంత్ అంటే చాలా ఇష్టమని పలు సందర్భాల్లో చెప్పాడు. కానీ అతని సినిమాతోనే పోటీకి దిగే అవకాశం వచ్చింది అంటే ఆయన చిన్న హీరో నుంచి ఎంత పెద్ద హీరోగా ఎదిగాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాతో ఇద్దరిలో ఎవరు విజయాన్ని సాధిస్తారు. ఎవరు సక్సెస్ ఫుల్ హీరోగా పేరు తెచ్చుకుంటారనేది తెలియాల్సి ఉంది.

రజనీకాంత్ చేసిన జైలర్ సినిమా 400 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది. కాబట్టి జైలర్ 2 సినిమా 700 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబడుతుందనే అంచనాలో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. తను అనుకున్నట్టుగా ఈ మూవీ భారీ విజయాన్ని సాధిస్తుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Rhiya Ahir

Rhiya Ahir: 27 ఏళ్ల యువతి సాహసం.. ఒంటరిగా పోలీసు వ్యాన్‌ను అడ్డుకుని విద్యార్థులను విడిపించిన రియా అహిర్....

Rhiya Ahir: నేషనల్ స్థాయి పోటీ పరీక్షల్లో, ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వంటి సమస్యలపై ఢిల్లీలో మొదలైన విద్యార్థుల నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా...
Nile River History

Nile River History: వేల ఏళ్ల నాగరికత.. మూడు దేశాల మధ్య యుద్ధానికి కారణమైన నది!

Nile River History: నైలు నది కేవలం ఒక జలప్రవాహం కాదు. ఇది వేల సంవత్సరాలుగా ఒక మహా నాగరికతను పోషించిన, ఆకారం ఇచ్చిన, ఇప్పటికీ కోట్లాది మంది జీవనాధారంగా నిలిచిన ప్రకృతి...
Flying Humans

Flying Humans: పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు వస్తే..

Flying Humans: అప్పుడప్పుడు మనుషులు తమ ఊహలకు రెక్కలు తొడుగుతూ ఉంటారు. వాటిని ఏదో ఒక రూపంలో చూసుకుంటూ మురిసిపోతారు. కాకపోతే పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు ఉండవు. ఎందుకంటే మన శరీర...
SS Rajamouli

SS Rajamouli: రాజమౌళి ఘోస్ట్ డైరెక్టర్ గా చేసిన మూవీ ప్లాప్ అయిందా…

SS Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ప్రతి సినిమా అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టింది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి చేసిన అన్ని సినిమాలతో సక్సెస్ లను సాధించిన...
TTD

TTD: భక్తులకు టీటీడీ శుభవార్త.. ఇక తిరుమల భక్తుల కష్టాలు తీరినట్టే

TTD: కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మంచి వార్త అందించింది. పెద్ద మొత్తంలో విరాళాలు అందించి వీఐపీ బ్రేక్ దర్శనం పొందే...
Oktelugu Epaper