బుట్టబొమ్మ పాటకు మరో అరుదైన రికార్డు

ఈ దశాబ్దం లో విడుదలైన తెలుగు చిత్రాల్లోని పాటల్లో అల వైకుంఠ పురములో పాటలకు వచ్చినంత ఆదరణ మరే సినిమాకు రాలేదు అనడం లో అతిశయోక్తి లేదు. అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం పాటల వల్లే బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఇక ఈ చిత్రం లోని పాటల విషయానికి వస్తే. సినిమా విడుదలకు ముందే లిరికల్ వీడియో సాంగ్స్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ‘సామజవరగమన..’, ‘రాములో రాముల …’, ‘బుట్టబొమ్మ..’ […]

Written By: admin, Updated On : April 8, 2020 3:29 pm
Follow us on


ఈ దశాబ్దం లో విడుదలైన తెలుగు చిత్రాల్లోని పాటల్లో అల వైకుంఠ పురములో పాటలకు వచ్చినంత ఆదరణ మరే సినిమాకు రాలేదు అనడం లో అతిశయోక్తి లేదు. అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం పాటల వల్లే బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఇక ఈ చిత్రం లోని పాటల విషయానికి వస్తే. సినిమా విడుదలకు ముందే లిరికల్ వీడియో సాంగ్స్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ‘సామజవరగమన..’, ‘రాములో రాముల …’, ‘బుట్టబొమ్మ..’ వంటి సాంగ్స్ కి విపరీతమైన క్రేజ్ దక్కింది. కాగా ఒక్కొక్క సాంగ్ ఇపుడు వంద మిలియన్ మార్కును అలవోకగా చేరుకున్నాయి.

ఇక సినిమా విడుదల తర్వాత ` బుట్టబొమ్మ` సాంగ్ టాప్ సాంగ్ గా నిలిచింది. ఆ పాటలో మంచి ట్యూన్తో పాటు బన్నీ డాన్స్ కూడా పెద్ద అడ్వాంటేజ్ కావడంతో శిల్పాశెట్టి, దిశా పటానీ వంటి బాలీవుడ్ హీరోయిన్ లకు కూడా ఆ పాట పిచ్చ పిచ్చగా నచ్చింది. తాజాగా ఈ సాంగ్ ఓ కొత్త రికార్డ్ ని క్రియేట్ చేసింది. వంద మిలియన్ వ్యూస్ తో పాటు.. వన్ మిలియన్ లైకులను కూడా సంపాదించుకుంది. వన్ మిలియన్ అంటే పది లక్షల లైకులను సంపాదించుకున్న తెలుగు పాటగా ఒక అనితర రికార్డ్ సాధించింది. ‘”బుట్టబొమ్మ.” పాట…..