https://oktelugu.com/

Ariyana Glory: టాప్ కి ప్యాంటుకి గ్యాప్ ఇచ్చి నాభి చూపిస్తూ బిగ్ బాస్ అరియనా అరాచకం… కుర్రాళ్ళ క్రేజీ కామెంట్స్

సీజన్ 4లో కంటెస్ట్ చేసిన అరియనా స్ట్రాంగ్ ప్లేయర్ గా పేరు తెచ్చుకుంది. అరియనా ముక్కుసూటితనంగా మాట్లాడేది. టాస్క్స్, గేమ్స్ లో 100 పర్సెంట్ ఇచ్చేది. దాంతో ఆమె ఫైనల్ కి వెళ్ళింది.

Written By:
  • NARESH
  • , Updated On : November 24, 2023 / 03:51 PM IST

    Ariyana Glory

    Follow us on

    Ariyana Glory: బిగ్ బాస్ షోతో వెలుగులోకి వచ్చింది అరియనా గ్లోరీ. తన ఆట తీరుతో విపరీతమైన ఫ్యాన్ బేస్ సంపాదించింది. అరియనా యూట్యూబ్ యాంకర్ గా ఉండేది. ఆమెకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ వచ్చింది. హాట్ గా తయారై ఆయన్ని ఇంటర్వ్యూ చేసింది. వర్మ ఆమె అందాలకు పడిపోయాడు. నిన్ను బికినీలో చూడాలని ఉందని ఓపెన్ గా చెప్పాడు. ఆ దెబ్బతో ఇంటర్వ్యూ వీడియో వైరల్ అయ్యింది. అరియనా గురించి జనాలకు తెలిసింది. ఇదే ఆమెకు బిగ్ బాస్ షోలో ఛాన్స్ దక్కేలా చేసింది.

    సీజన్ 4లో కంటెస్ట్ చేసిన అరియనా స్ట్రాంగ్ ప్లేయర్ గా పేరు తెచ్చుకుంది. అరియనా ముక్కుసూటితనంగా మాట్లాడేది. టాస్క్స్, గేమ్స్ లో 100 పర్సెంట్ ఇచ్చేది. దాంతో ఆమె ఫైనల్ కి వెళ్ళింది. అరియనాకు 4వ స్థానం దక్కింది. అఖిల్ సార్థక్-అభిజీత్ టైటిల్ కోసం పోటీపడ్డారు. అభిజీత్ టైటిల్ విన్నర్ అయ్యారు. ఇక టైటిల్ కొట్టకున్నా అరియనాను ఫేమ్ దక్కింది. బుల్లితెర మీద ఆమె సందడి చేస్తున్నారు.

    ఇటీవల బీబీ జోడి పేరుతో డాన్స్ రియాలిటీ షో ప్రసారమైంది. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ జంటలుగా ఏర్పడి ఈ షోలో పోటీపడ్డారు. రాధ, సదా, తరుణ్ మాస్టర్ జడ్జెస్ గా వ్యవహరించారు. బీబీ జోడిలో కూడా అరియనా రాణించింది. అవినాష్ తో జతకట్టిన ఆమె ఫైనల్ వరకు వెళ్ళింది. గ్రాండ్ ఫినాలేలో ఆర్జే సూర్య, ఫైమా చేతిలో ఆమె ఓడిపోయారు. తృటిలో రూ. 25 లక్షల ప్రైజ్ మని ఆమె కోల్పోయింది.

    అరియనా దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసింది. జిమ్ ఫిట్ లో ఉన్న అరియనా ప్రైవేట్ పార్ట్స్ మీద వర్మ కామెంట్స్ చేశాడు. ఈ ఇంటర్వ్యూ వైరల్ అయ్యింది. బిగ్ బాస్ షోలో అరియనా త్వరగా పెళ్లి చేసుకుని సెటిల్ అవుతాను. భార్యగా ఇంట్లో ఉండి, పిల్లల్ని కని వారి బాగోగులు చూసుకోవడం నాకు ఇష్టం అని అరియనా బిగ్ బాస్ హౌస్లో చెప్పింది. ఆ దిశగా ఆమె అడుగులు వేసింది లేదు.

    సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అరియనా హాట్ ఫోటో షూట్స్ చేస్తుంది. తాజాగా టాప్, జీన్స్ ధరించి సూపర్ హాట్ లుక్ లో టాప్ లేపింది. నాభి చూపిస్తూ సెగలు రేపింది. అరియనా బోల్డ్ లుక్ వైరల్ అవుతుండగా నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.