Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » Balayya babus satires on ram charans game changer cutout the counter is not in the usual range

Ram Charan and Balayya Babu : రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ కటౌట్ పై బాలయ్య బాబు సెటైర్లు..కౌంటర్ మామూలు రేంజ్ లో లేదుగా!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ చేంజర్' చిత్రం మరో 10 రోజుల్లో మన ముందుకు రాబోతుంది. దీంతో ఎక్కడ చూసిన ఇప్పుడు గేమ్ చేంజర్ చిత్రం గురించే చర్చ నడుస్తుంది.

Written By:Vishnu Teja, Updated On : December 31, 2024 / 07:51 AM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Balayya Babus Satires On Ram Charans Game Changer Cutout The Counter Is Not In The Usual Range

Ram Charan , Balayya Babu

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Ram Charan and Balayya Babu : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం మరో 10 రోజుల్లో మన ముందుకు రాబోతుంది. దీంతో ఎక్కడ చూసిన ఇప్పుడు గేమ్ చేంజర్ చిత్రం గురించే చర్చ నడుస్తుంది. రీసెంట్ గానే విజయవాడ లో రామ్ చరణ్ అభిమానులు 256 అడుగుల భారీ కటౌట్ ని ఆవిష్కరించి ప్రపంచ రికార్డుని నెలకొల్పారు. ఇది దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. నేషనల్ మీడియా కూడా దీనిపై ప్రత్యేకంగా కవరేజ్ ఇచ్చింది. అభిమానులు రామ్ చరణ్ మీద చూపిస్తున్న ప్రేమపై ప్రశంసల వర్షం కురిపించారు. కటౌట్ ని ఏర్పాటు చేయడమే కాకుండా, హెలికాఫ్టర్ నుండి ఆ కటౌట్ పై పూల వర్షం కురిపించడం. ఈ ఈవెంట్ కి పది వేల మందికి పైగా అభిమానులు హాజరు కావడం వంటివి హాట్ టాపిక్ గా మారింది. అయితే నేడు ‘అన్ స్టాపబుల్’ ఎపిసోడ్ కి రామ్ చరణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు.

ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణ రామ్ చరణ్ కటౌట్ గురించి ప్రస్తావించబోతున్నాడట. ప్రపంచం లోనే అత్యంత భారీ కటౌట్ నీదే అంటగా అనే ప్రశ్న వేయబోతున్నారట. ఆ తర్వాత దానికి బాలయ్య కౌంటర్ ఇస్తూ 1986 వ సంవత్సరం లో విడుదలైన ‘దేశోద్ధారకుడు’ చిత్రానికి నా అభిమానులు కూడా 106 అడుగుల భారీ కటౌట్ ని ఏర్పాటు చేసారు. అప్పటికి అదే ఆల్ టైం రికార్డు. ప్రయత్నం చేసి ఉంటే ప్రపంచ రికార్డ్స్ లోకి అది కూడా ఎక్కేది అని చెప్పబోతున్నాడట. అన్ స్టాపబుల్ షో మొత్తం స్క్రిప్ట్ ప్రకారమే నడుస్తుంది అనే విషయం తెలిసిందే. BVS రవి ప్రతీ ఎపిసోడ్ కి స్క్రిప్ట్ ని అందిస్తాడు. ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఒకప్పుడు ప్రతీ ఎపిసోడ్ కి దర్శకత్వం వహిస్తాడు. ఎలాంటి ప్రశ్నలు అడగాలి అనే దాని మీద బాలయ్య బాబు ముందుగానే ప్రాక్టీస్ చేస్తాడు.

అదే విధంగా గెస్ట్ కూడా దీనిపై ప్రాక్టీస్ చేస్తాడు. ఒక్క పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ మాత్రమే ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా జరిగింది. బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడగాలి అనే దానిపై కాస్త వర్క్ చేసాడు కానీ, పవన్ కళ్యాణ్ మాత్రం ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా నేరుగా వచ్చేసాడు. ఇకపోతే నేడు షూటింగ్ జరుపుకుంటున్న రామ్ చరణ్ ‘అన్ స్టాపబుల్’ ఎపిసోడ్ ని వచ్చే నెల మొదటి వారం లో ఆహా మీడియాలో స్ట్రీమింగ్ చేయబోతున్నారట. దీనికి సంబంధించిన ప్రోమో ని అతి త్వరలోనే విడుదల చేయబోతున్నారు మేకర్స్. మొదటి నుండి రామ్ చరణ్, బాలయ్య బాబు కి చాలా మంచి సాన్నిహిత్యం ఉంది. బాలయ్య బాబు కి రామ్ చరణ్ మీద జోకులు, సెటైర్లు వేసేంత చనువు ఉంది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఎపిసోడ్ అంటే కచ్చితంగా బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ అని ఫిక్స్ అయిపోవచ్చు. చూడాలి మరి ఈ ఎపిసోడ్ ఆ రేంజ్ లో ఉండబోతుందా లేదా అనేది.

Vishnu Teja

Vishnu Teja Author - OkTelugu

Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Read More

Web Title: Balayya babus satires on ram charans game changer cutout the counter is not in the usual range

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • Balayya Babu
  • Desoddharakku
  • Game Changer
  • Hanuman
  • ram charan
Follow OkTelugu on WhatsApp

Related News

Hanuman Jayanti 2025:  హనుమాన్‌ జయంతి: ఆత్మవిశ్వాసం, సేవా భావం. ధైర్య. ఆదర్శం..

Hanuman Jayanti 2025: హనుమాన్‌ జయంతి: ఆత్మవిశ్వాసం, సేవా భావం. ధైర్య. ఆదర్శం..

Jailer 2 : జైలర్ 2 లో రజినీకాంత్ తమ్ముడిగా బాలయ్య నటిస్తున్నాడా..?

Jailer 2 : జైలర్ 2 లో రజినీకాంత్ తమ్ముడిగా బాలయ్య నటిస్తున్నాడా..?

Mansion house : నందమూరి క్యాంప్ లో మ్యాన్షన్ హౌస్ అలజడి..ఇలా చేశావేంటి బాలయ్య!

Mansion house : నందమూరి క్యాంప్ లో మ్యాన్షన్ హౌస్ అలజడి..ఇలా చేశావేంటి బాలయ్య!

Peddi vs Dragon: పెద్ది vs డ్రాగన్ రెండింటిలో సూపర్ సక్సెస్ అయ్యే సినిమా ఏంటో తెలుసా..?

Peddi vs Dragon: పెద్ది vs డ్రాగన్ రెండింటిలో సూపర్ సక్సెస్ అయ్యే సినిమా ఏంటో తెలుసా..?

Ram Charan and NTR : రాజమౌళి ని వెనక్కి విసిరిన రామ్ చరణ్, ఎన్టీఆర్..వీడియో వైరల్!

Ram Charan and NTR : రాజమౌళి ని వెనక్కి విసిరిన రామ్ చరణ్, ఎన్టీఆర్..వీడియో వైరల్!

Naveen Chandra : నేను నటుడిని అయ్యినందుకు నా మీద నాకే అసహ్యం వేసింది – నవీన్ చంద్ర

Naveen Chandra : నేను నటుడిని అయ్యినందుకు నా మీద నాకే అసహ్యం వేసింది – నవీన్ చంద్ర

Mokshagna and Balayya Babu : మోక్షజ్ఞ సినిమాలో కనిపించనున్న బాలయ్య బాబు…

Mokshagna and Balayya Babu : మోక్షజ్ఞ సినిమాలో కనిపించనున్న బాలయ్య బాబు…

Peddi : రామ్ చరణ్ పెద్ది మూవీ లో ఇంటర్వెల్ సీన్ నెక్స్ట్ లెవల్లో ఉండబోతుందా..?

Peddi : రామ్ చరణ్ పెద్ది మూవీ లో ఇంటర్వెల్ సీన్ నెక్స్ట్ లెవల్లో ఉండబోతుందా..?

Kingdom : కింగ్ డమ్ మూవీ రామ్ చరణ్ చేస్తే బాగుండేదా..?

Kingdom : కింగ్ డమ్ మూవీ రామ్ చరణ్ చేస్తే బాగుండేదా..?

ఫొటో గేలరీ

Pooja Hegde Beautiful Pics: బుల్లి గౌనుతో అందాల ఆరబోత చేస్తున్న పూజ.. వహ్ ఏం అందం సామి..

Pooja Hegde Beautiful Pics Photo Gallery

Anasuya : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే?

Anasuya How Many Crores Does Anchor Anasuyas New House Cost

Priyanka Jawalkar: మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్.. చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Priyanka Jawalkar Viral Photos And Facts
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.