Balayya Pawankalyan Movie: ఇండియాలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కాని రీతిలో పలు రికార్డులను సైతం తిరగరాస్తు మన ఇండస్ట్రీని పాన్ ఇండియాలో నెంబర్ వన్ పొజిషన్ లో నిలవడానికి మన స్టార్ హీరోలు తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు…
Also Read: దిల్ రాజు జూనియర్ ఎన్టీఆర్ ను నాన్న అని పిలవడం వెనక ఇంత పెద్ద కారణం ఉందా..? వైరల్ వీడియో…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబు లాంటి వారికి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన సినిమాల సూపర్ సక్సెస్ లను సాధించడమే కాకుండా మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సంపాదించి పెట్టాయి. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడి గా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతూ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేయడానికి సిద్ధమయ్యాడు. ఖుషీ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసిన ఆయన ఆ సినిమా తర్వాత నుంచి కొంతవరకు డౌన్ ఫాల్ అయినప్పటికి గబ్బర్ సింగ్ (Gabbar Singh), అత్తారింటికి దారేది (Attharintiki Daredi) లాంటి సినిమాలతో మరోసారి పవర్ ప్యాక్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించడమే కాకుండా ఇండస్ట్రీ రికార్డులను సైతం తిరగరాసాడు. ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా చేయడానికి భారీ రేంజ్ లో కసరత్తులు చేశాడు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో గెస్ట్అపీరియన్స్ ఇప్పియ్యాలనే ఉద్దేశంతో ఆయన ఒక మంచి స్క్రిప్ ని రెడీ చేసినప్పటికి అది కార్యరూపం అయితే దాల్చలేదు.
ఒకవేళ ఈ సినిమా కనక బయటికి వచ్చి ఉంటే మాత్రం సినిమా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసేదని పలువురూ సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఈ సినిమాకి దర్శకుడిగా త్రివిక్రమ్ వ్యవహరిస్తాడు అంటూ అప్పట్లో కొన్ని వార్తలైతే వచ్చాయి. కానీ అది నిజమైతే కాలేదు.
Also Read: ఎన్టీఆర్,ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ మూవీ లో కేతిక శర్మ ఐటెం సాంగ్..ఊహకందని రెమ్యూనరేషన్!
అత్తారింటికి దారేది సినిమా తర్వాత ఈ సినిమా ఉండాల్సింది. కానీ ఈ సినిమా ఎందుకు పట్టాలెక్కలేదో ఎవ్వరికి అర్థం కాలేదు. ఇక ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లు మంచి విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు.
కాబట్టి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ సైతం పాన్ ఇండియాను శాసించే స్థాయికి ఎదిగింది. కాబట్టి దర్శకులు సైతం పాన్ ఇండియాలో సినిమాలు చేస్తున్నారు. ఇక త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఈ సినిమా రావడం అనేది అసాధ్యం అనే మాటలైతే వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ సినిమా కనక వర్కౌట్ అయితే మాత్రం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న రికార్డులన్ని బ్రేక్ అవుతాయి అంటూ వాళ్ళ అభిమానులు చెప్తున్నారు…