ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఒక పాత్రలో అఘోరాగా, మరో పాత్రలో రాయలసీమ వ్యక్తిగా కనిపించ బోతున్నారు. తమన్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పాటలు, ప్రోమో లకు మంచి స్పందన వస్తుండడంతో ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Get Ready for the MASS MADNESS 🔥🔥🔥
The Most Awaited Theatrical Trailer of #Akhanda 🔱 will be out Tomorrow at 7:09 PM.🥁#AkhandaTrailerRoar 🦁#NandamuriBalakrishna #BoyapatiSreenu @ItsMePragya @MusicThaman #MiryalaRavinderReddy @LahariMusic pic.twitter.com/IQ8pjShb6d
— Dwaraka Creations (@dwarakacreation) November 13, 2021
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Balayya akhanda movie trailer release announcement by movie team
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com