Homeఎంటర్టైన్మెంట్Balakrishna Koratala Shiva movie villain: బాలయ్య - కొరటాల శివ సినిమాలో విలన్ గా...

Balakrishna Koratala Shiva movie villain: బాలయ్య – కొరటాల శివ సినిమాలో విలన్ గా యంగ్ హీరో…ఎవర్ని ఎవరు ఢీ కొట్టబోతున్నారు…

Balakrishna Koratala Shiva movie villain: నందమూరి నటసింహం బాలయ్య బాబు ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. యంగ్ హీరోలకు సైతం పోటీని ఇచ్చే విధంగా తన సినిమాల ఎంపిక ఉంటుంది. ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న ఆయన ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమాకి కమిట్ అయ్యాడు. ఈ సినిమాలో విలన్ గా ఒక యంగ్ హీరో నటించబోతున్నాడు అంటూ వార్తలైతే వస్తున్నాయి. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో […]

Balakrishna Koratala Shiva movie villain: నందమూరి నటసింహం బాలయ్య బాబు ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. యంగ్ హీరోలకు సైతం పోటీని ఇచ్చే విధంగా తన సినిమాల ఎంపిక ఉంటుంది. ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న ఆయన ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమాకి కమిట్ అయ్యాడు. ఈ సినిమాలో విలన్ గా ఒక యంగ్ హీరో నటించబోతున్నాడు అంటూ వార్తలైతే వస్తున్నాయి. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో హీరోగా పరిచయమైన కార్తికేయ ను ఈ సినిమాలో విలన్ గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. స్టైలిష్ విలన్ క్యారెక్టర్ లో కార్తికేయ సినిమాలో కనిపించబోతున్నాడట. కొరటాల శివ సైతం ఈ సినిమాను చాలా ప్రెస్టేజీయస్ గా తీసుకొని తెరకెక్కిస్తున్నాడు.

దేవర సినిమా సక్సెస్ అయిన కూడా అతనికి స్టార్ హీరోల నుంచి అవకాశాలైతే రావడం లేదు. కాబట్టి ఆయన బాలయ్య బాబుని ఎంచుకొని సినిమా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సీనియర్ హీరోల్లో టాప్ మోస్ట్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న బాలయ్య కమర్షియల్ సినిమాలకు పెట్టింది పేరుగా మారాడు.

కాబట్టి చాలామంది దర్శకులు అతనితో సినిమాలను చేస్తే భారీ విజయాన్ని సాధించొచ్చు అనే ఉద్దేశ్యంతో ఉన్నారు. అలాగే టాప్ డైరెక్టర్లుగా కూడా మారిపోవచ్చు అనే ధోరణిలో ఆలోచిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే కొరటాల సైతం బాలయ్య బాబుతో ఒక భారీ కమర్షియల్ సినిమాని తెరకెక్కించి తనేంటో నిరూపించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

ఇక ఏది ఏమైనా కూడా కొరటాల కెరియర్ స్టార్టింగ్ లో వరుస సక్సెస్ లను సాధించాడు. కానీ గత కొద్దిరోజుల నుంచి ఆయన కొంతవరకు డీలా పడ్డాడు. ఇక ఇప్పుడు మరోసారి తనను తాను స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలంటే మాత్రం బాలయ్య బాబుతో తెరకెక్కించబోయే సినిమాని సూపర్ సక్సెస్ గా నిల్పాల్సిన బాధ్యత తన మీదే ఉంది. ఇక ఏది ఏమైనా కూడా కొరటాల శివ మరోసారి టాప్ డైరెక్టర్ గా మారతాడా? మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో మరోసారి జత కడతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper