Atlee and Allu Arjun : ప్రస్తుతం తెలుగు సినిమా హీరోల రేంజ్ మారిపోయింది. ఒకప్పుడు మనవాళ్ళు 100 కోట్ల సినిమా చేయడానికి నాన్న తంటాలు పడేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం 1000 నుంచి 2000 కోట్ల మధ్య కలెక్షన్స్ ను రాబట్టే సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తూ ఉండడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక అల్లు అర్జున్ లాంటి నటుడు ఒకప్పుడు చేసిన ఆర్య సినిమా నుంచి ఇప్పటివరకు వరుస విజయాల్ని అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో తన కంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్ (Allu Arjun)…ప్రస్తుతం ఆయన ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోవడమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించిన బాహుబలి సినిమా రికార్డింగ్స్ ను సైతం బ్రేక్ చేశారనే చెప్పాలి. ఇక ఇలాంటి క్రమంలోనే అతని నుంచి రాబోతున్న సినిమాల విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. మరి ఈయన ఇప్పుడు చేస్తున్న సినిమాలతో మంచి విజయాలను సాధిస్తూ ఆయనకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం ఆయన అట్లీ డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. మరి ఆయనతో సినిమా చేస్తున్న ప్రతి దర్శకుడు మంచి గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నం చూస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి అల్లు అర్జున్ సైతం ఈ సినిమాతో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి కావాలని కోరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక షారుఖ్ ఖాన్ (Sharukh Khan) తో అట్లీ చేసిన ‘జవాన్’ (Jawan) మంచి విజయం సాధించింది. అందువల్లే అతనికి బాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ అయితే ఉంది అనే ఉద్దేశ్యంతో అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా కోసం అతన్ని ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : అల్లు అర్జున్, అట్లీ సినిమాలో హీరోయిన్ ఆమేనా..? ఫ్యాన్స్ ఏమైపోతారో!
ఈ కాంబినేషన్ లో వస్తున్న సినిమా మీద కొంతమంది ప్రేక్షకులు మంచి అంచనాలను పెట్టుకున్నప్పటికి మరి కొంతమంది మాత్రం అట్లీ సినిమా అంటే రొటీన్ రొట్ట ఫార్ములాలో సాగుతూ ఉంటాయి. కాబట్టి అల్లు అర్జున్ కి అతను సక్సెస్ అయితే ఇవ్వగలడేమో కానీ భారీ సక్సెస్ అయితే ఇవ్వలేడు అంటూ అతని ఫ్యాన్స్ నుంచి కొన్ని అభిప్రాయాలైతే వెళ్ళడవుతున్నాయి.
ఇక మొత్తానికైతే ఈ సినిమా ఓపెనింగ్ రోజే సినిమా భార్య రేంజ్ లో ఉండబోతుంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. మరి ఇప్పటివరకు ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని బ్రేక్ చేయాలని చూస్తున్నా అల్లు అర్జున్ తనకంటూ ఒక సెపరేట్ గుర్తింపు సంపాదించుకుంటాడా? తద్వారా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి క్రియేట్ అవుతుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక అల్లు అర్జున్ అభిమానులు మాత్రం అట్లీ (Atlee) మీద నమ్మకం లేదంటూ సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లు చేస్తున్నారు. నిజానికి అట్లీ స్ట్రెయిట్ గా సినిమాలు చేయలేదు. ఆయన చేసిన సినిమాలన్నీ కూడా ఇతర భాషల సినిమాల్లో సక్సెస్ సైన్స్ సినిమాలను కాపీ చేసినట్టుగా ఉంటాయి. అందువల్లే అతనికి అల్లు అర్జున్ డేట్స్ ఇవ్వడం పట్ల పలువురు సినిమా మేధావులు సైతం సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
Also Read : అల్లు అర్జున్ అట్లీ మూవీ ఓపెనింగ్ డేట్ వచ్చేసిందిగా..?