Ashu Reddy: ఇంస్టాగ్రామ్ సెలెబ్రెటీలకు ఆదాయ మార్గంగా మారింది. వాళ్ళ ఫాలోవర్స్ ని బట్టి మార్కెట్ రేటు డిమాండ్ ఉంటాయి. మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉన్నవాళ్లకు డబ్బులే డబ్బులు. ప్రమోషనల్ వీడియోలు, ఫోటోల ద్వారా బాగా సంపాదించవచ్చు.కస్టమర్స్ ని చేరుకోవడానికి సోషల్ మీడియా అత్యంత ప్రభావవంతమైన మార్గమైంది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వాడుతున్నారు. ఇంస్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్ బుక్, యూట్యూబ్ టాప్ సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ గా ఉన్నాయి. ముఖ్యంగా హీరోయిన్స్, లేడీ సెలెబ్రెటీలకు ఇంస్టాగ్రామ్ కాసులు కురిపించే కామధేనువుగా మారింది.

దీంతో ఫాలోవర్స్ ని పెంచుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు కొందరు. వాళ్లలో బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డి ఒకరు. అషురెడ్డి ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 1.7 మిలియన్స్. ఈ సంఖ్య పెంచుకోవడం కోసం అషురెడ్డి అరాచకాలు చేస్తుంది. దారుణమైన స్కిన్ షోతో ఫోటో షూట్స్ చేస్తుంది. అషురెడ్డి ఎక్స్పోజింగ్ ఏ రేంజ్ లో ఉందంటే అడల్ట్ మూవీ స్టార్స్ కి ఏమాత్రం తక్కువ కాదన్నట్లు. హాట్ హాట్ డ్రెస్సుల్లో రోజుకో ఫోటో షూట్ చేసి ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తుంది.

తాజాగా అషురెడ్డి చిన్న ఫ్రాక్ ధరించి క్లీవేజ్ షో చేసింది. హాట్ సిట్టింగ్ ఫోజులో రచ్చ చేసింది. ఆమె ఫోటోలు చాలా వల్గర్ గా ఉన్నాయి. దీంతో నెటిజెన్స్ అషురెడ్డిపై మండిపడుతున్నారు. దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. రాయలేని భాషలో బూతులు తిడుతున్నారు. అషురెడ్డికి కామెంట్స్ సెక్షన్ చూసే అలవాటు ఉందో లేదో తెలియదు కానీ… చూస్తే మళ్ళీ ఆమె అలాంటి బోల్డ్ ఫోటో షూట్ చేయదు.
అసలు నువ్వు ఆడపిల్లవేనా ఏమిటా ఎక్స్పోజింగ్ అని అడుగుతున్నారు. ఇటీవల అషురెడ్డి రూ. 70 లక్షలతో బెంజ్ కారు కొన్నారు. దానికి ఈఎంఐ లు కట్టడానికి అషురెడ్డి ఇలా తెగిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. మొదటి నుండి అషురెడ్డి తత్త్వం అలాంటిదే. డబ్బుల కోసం ఎలాంటి పనికైనా సిద్ధం అన్నట్లు ఉంటుంది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఒక బోల్డ్ ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో వర్మ అడల్ట్ ప్రశ్నలతో అషురెడ్డి అంగాంగ వర్ణన చేశాడు.

అలాగే తన యూట్యూబ్ ఛానల్ కోసం ప్రాంక్ వీడియో పేరుతో నానా రభస చేసింది. నేను గర్భవతిని అని వాళ్ళ అమ్మకు చెప్పి భయపెట్టింది. అషురెడ్డి మదర్ చెప్పుతో కొట్టబోయింది. అలాగే హైప్ కోసం పవన్ కళ్యాణ్ కి నాలుగో భార్యగా ఉంటానంటూ బోల్డ్ కామెంట్ చేసింది. పవన్ ఫ్యాన్స్ ఏకిపారేయడంతో నేను అలా అనలేదు అంటూ ఏడుస్తూ ఓ వీడియో పోస్ట్ చేసింది.