Homeఎంటర్టైన్మెంట్Anveshi Jain: జిమ్ ఫిట్ లో బోల్డ్ ట్రీట్... హద్దులు చెరిపేసిన రవితేజ హీరోయిన్ అన్వేషి...

Anveshi Jain: జిమ్ ఫిట్ లో బోల్డ్ ట్రీట్… హద్దులు చెరిపేసిన రవితేజ హీరోయిన్ అన్వేషి జైన్!

అన్వేషి జైన్ ఇంజనీర్ గా కెరీర్ మొదలు పెట్టింది. ఇండోర్ లో ఓ కంపెనీలో ఉద్యోగం చేసింది. అనంతరం వ్యాపారంలో కూడా సక్సెస్ అయ్యింది. సడన్ గా నటి కావాలనే నిర్ణయం తీసుకుంది.

Anveshi Jain: అన్వేషి జైన్… సోషల్ మీడియా జనాలకు పరిచయం అక్కర్లేని పేరు. మోడల్ అండ్ యాక్ట్రెస్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కేవలం అందంతో అభిమానులను సంపాదించుకుంది. అన్వేషి జైన్ ని ఇంస్టాగ్రామ్ లో 6 మిలియన్స్ కి పైగా ఫాలో అవుతున్నారు. అన్వేషి జైన్ తరచుగా బోల్డ్ ఫోటోలు షేర్ చేస్తుంది. తాజాగా జిమ్ ఫిట్ లో బోల్డ్ ట్రీట్ ఇచ్చింది. అందాల విడుదల హద్దులు చెరిపేయడంతో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తుంది. అన్వేషి జైన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

అన్వేషి జైన్ ఇంజనీర్ గా కెరీర్ మొదలు పెట్టింది. ఇండోర్ లో ఓ కంపెనీలో ఉద్యోగం చేసింది. అనంతరం వ్యాపారంలో కూడా సక్సెస్ అయ్యింది. సడన్ గా నటి కావాలనే నిర్ణయం తీసుకుంది. ఉద్యోగం వదిలేసి ఇండోర్ నుండి కుటుంబ సభ్యులకు చెప్పకుండా ముంబై వచ్చేసింది. ఇక్కడ హీరోయిన్ గా ప్రయత్నాలు మొదలు పెట్టింది.

అన్వేషి జైన్ కి గందీ బాత్ 2 పాపులారిటీ తెచ్చింది. ఆల్ట్ బాలాజీలో ప్రసారమైన గందీ బాత్ 2 సిరీస్ లో అన్వేషి జైన్ లెస్బియన్ రోల్ చేసింది. అడల్ట్ కంటెంట్ తో తెరకెక్కిన ఆ సిరీస్ లో అన్వేషి జైన్ రెచ్చిపోయి నటించింది. ఆ తరహా పాత్రలకు ఆమె కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యింది. 2018లో గూగుల్ మోస్ట్ సెర్చ్డ్ సెలెబ్రెటీ గా నిలిచింది. పలువురు టాప్ సెలెబ్స్ ని బీట్ చేస్తూ ఈ గౌరవం దక్కించుకుంది.

అన్వేషి జైన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. రవితేజ హీరోగా విడుదలైన రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో అన్వేషి జైన్ ఐటెం సాంగ్ చేసింది. ”సీసా” పాటలో రవితేజతో ఆడిపాడింది. ఆ పాటకు అన్వేషి జైన్ గ్లామర్ హైలెట్ అయ్యింది. అయితే రామారావు ఆన్ డ్యూటీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. దానితో ఆ మూవీ అన్వేషి కెరీర్ కి ప్లస్ కాలేదు. సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది.

 

View this post on Instagram

 

A post shared by Anveshi Jain (@anveshi25)

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Oktelugu Epaper