Allu Sirish: మెగా ఫ్యామిలీ లో ఉన్న హీరోలందరిలో యంగ్ హీరోలు అయిన సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్ లాంటివారు ఇండస్ట్రీ లో వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తున్నారు.ఇక ఇది ఉంటే చాలా రోజుల నుంచి మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ అని రెండు కూడా సపరేట్ అయిపోయాయని చాలా వార్తలు వస్తున్నాయి. కానీ రెండు ఫ్యామిలీలు కూడా ఎప్పుడు విడిపోలేదు అందరూ కలిసి ఉంటున్నారని రీసెంట్ గా వరుణ్ తేజ్ ప్రీ వెడ్డింగ్ పార్టీకి వచ్చి ఫోటో దిగిన అల్లు శిరీష్ ను చూస్తే మనకు అర్థమవుతుంది.
అలాగే అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డ్ వచ్చిన వెంటనే చిరంజీవి వాళ్ళ ఇంటికి వచ్చి చిరంజీవి దంపతులతో తన సంబరాలను జరుపుకున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే అల్లు ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ స్టార్ హీరోగా ఎదిగాడు.ఆ తర్వాత వాళ్ళ తమ్ముడు అయిన అల్లు శిరీష్ కూడా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఈ క్రమంలోనే ఆయన చేసిన చాలా సినిమాలు వరుసగా ప్లాప్ అవుతుండడం వల్ల ఆయన ఇండస్ట్రీ లో స్టార్ హీరో గా ఎదగలేకపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకి అల్లు ఫ్యామిలీ నుంచి పెద్దగా సపోర్ట్ లభించడం లేదని కూడా అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. అయితే ఇదంతా నిజం కాదని అల్లు ఫ్యామిలీ ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూ వస్తుంది.
ఇక అల్లు శిరీష్ కు సంబంధించిన సినిమాల విషయంలో అల్లు అరవింద్ దగ్గరుండి మరి మంచి సినిమాలు చేసే విధంగా మంచి డైరెక్టర్లతో అప్రోచ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ అల్లు శిరీష్ కి సంభందించిన కొన్ని వార్తలు అయితే నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి.అవి ఏంటి అంటే అల్లు శిరీష్ కి ఒక వ్యాధి ఉందని అందువల్లే ఆయన పెళ్లి చేసుకోవడం లేదని చాలా వార్తలు వస్తున్నాయి.ఎందుకంటే అల్లు శిరీష్ కంటే చిన్నవాడైన వరుణ్ తేజ్ కూడా పెళ్లి చేసుకుంటున్నాడు అలాంటిది అల్లు శిరీష్ మాత్రం ఎందుకు పెళ్లికి చేసుకోవడం లేదు అనే విషయం మీద ఆరా తీసిన కొంతమందికి కొన్ని షాకింగ్ విషయాలు అయితే తెలిసాయి…అవి ఏంటి అంటే ఆయన గత కొద్దిరోజులుగా ఒక వ్యాధితో బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది. దానివల్ల ఆయన పెళ్లి చేసుకోవడం లేదని చాలా వార్తలు వచ్చాయి.
అది మరి తగ్గిపోలేని వ్యాధి ఏం కాదు అయితే ఆయన కొద్ది రోజులుగా ఒక మానసిక వ్యాధికి సంబంధించిన ఇబ్బందితో బాధపడుతున్నట్లు గా తెలుస్తుంది…ఈ వ్యాధికి సంబంధించిన చికిత్స కూడా ఆయన తీసుకుంటున్నాడు.ఈ వ్యాధి నుంచి మొత్తం పూర్తిగా కోరుకున్న తర్వాత ఆయన పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు. అందుకే ఆయన పెళ్లి విషయంలో అల్లు అరవింద్ కూడా ఫోర్స్ ఏమి చేయకుండా తన వ్యాధికి సంబంధించిన చికిత్స పూర్తయిన తర్వాత పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేయనున్నట్లు గా తెలుస్తుంది.
ఇక ఇప్పటికే అల్లు శిరీష్ చాలా మంది హీరోయిన్స్ తో ఎఫైర్స్ కూడా పెట్టుకున్నట్టు గా తెలుస్తుంది….ఇక ఆయన పెళ్లి విషయం మీద అల్లు ఫ్యామిలీ ఫ్యాన్స్ స్పందిస్తూ ఆయనకి ఏజ్ పెరిగిపోతుందని కాదు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటాడు.ఇండస్ట్రీ లో ఆయనకంటే పెద్దవాళ్లు ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా కూడా వాళ్ళందరికీ పెళ్లిళ్లు కాలేదు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అని అల్లు శిరీష్ కి సపోర్టుగా మాట్లాడుతున్నారు….