spot_img
Homeఎంటర్టైన్మెంట్మెగాస్టార్ 'లూసిఫర్' పై మళ్ళీ మరో రూమర్ !

మెగాస్టార్ ‘లూసిఫర్’ పై మళ్ళీ మరో రూమర్ !

chiranjeevi
మలయాళ సూపర్ హిట్ సినిమా ‘లూసిఫర్’ను మెగాస్టార్ చిరంజీవి చేయబోతున్నాడు. ఈ సినిమా క్యాస్టింగ్ విషయంలో కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో మెగాస్టార్ అనుచరుడి పాత్ర కీలకమైనది. ఒకరకంగా సెకెండ్ హీరో రేంజ్ క్యారెక్టర్ అది. అందుకే మొదట ఆ పాత్రలో అల్లు అర్జున్ నటించబోతున్నాడని, ఆ మధ్య సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ తక్కువ నిడివి గల ఆ పాత్ర బన్నీకి సూట్ అవ్వదని మెగాస్టార్ ఫీల్ అయ్యారు. అందుకే ఆ పాత్రలో ఇప్పుడు మరో హీరో సత్యదేవ్ ను కనిపించబోతున్నాడు.

Also Read: బాలయ్య అనగానే నో అంటున్న హీరోలు !

అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఆ పాత్రలో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కనిపించనున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో రూమర్స్ మొదలయ్యాయి. నిజానికి విజయ్ దేవరకొండ అయితే ఆ పాత్రలో చాల బాగుంటాడు. పైగా విజయ్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది కాబట్టి.. అది మెగా సినిమాకే ప్లస్ అవుతుంది. ఏ రకంగా చూసుకున్న విజయ్ నే బెస్ట్ అప్షన్ అవుతుంది కాబట్టి.. మెగాస్టార్ కూడా విజయ్ దేవరకొండ వైపే మొగ్గు చూపిస్తున్నాడట.

Also Read: హీరోగారి పై చీటింగ్ కేసు !

అలాగే ఈ సినిమాలో మంజు వార్యర్ పాత్ర కూడా కీలకమైనదే. కాగా తెలుగు వర్షన్ లో ఆ పాత్రలో సుహాసిని నటించబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అన్నట్టు తెలుగు ఆడియన్స్ కోరుకునే ఎమోషన్స్ కి తగ్గట్టుగా లూసిఫెర్ స్క్రిప్ట్‌లో మెగాస్టార్ చిరంజీవి కొన్ని కీలకమైన మార్పులను సూచించగా.. డైరెక్టర్ మోహన్, రైటర్ సాయి మాధవ్ తో కలిసి ఆ మార్పులను పూర్తి చేసి చిరుకి ఫుల్ స్క్రిప్ట్‌ చెప్పడం, లేటెస్ట్ వెర్షన్ మెగాస్టార్ కి బాగా నచ్చడంతో సినిమాని త్వరలోనే స్టార్ట్ చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version