spot_img
Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi: చిరంజీవి కెరియర్ లో చేసిన మూడు తప్పులు ఇవే...

Chiranjeevi: చిరంజీవి కెరియర్ లో చేసిన మూడు తప్పులు ఇవే…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఒక సామాన్య మానవుడు సైతం సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ హీరోగా మారవచ్చు అని ప్రూవ్ చేసిన నటుడు మెగాస్టార్ చిరంజీవి… ఆయన లాంటి నటుడు ఇండస్ట్రీలో మరెవరు ఉండరనేది వాస్తవం… తనను ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలామంది ఇండస్ట్రీ కి వచ్చి నటీనటులు గా, దర్శకులు గా మారారు. ఇక ఇలాంటి క్రమంలోనే అప్పటినుంచి ఇప్పటివరకు చిరంజీవి మెగాస్టార్ గానే కొనసాగుతున్నాడు. నిజానికి చిరంజీవి తన ఎంటైర్ కెరియర్ లో ఎన్నో వైవిద్య భరితమైన పాత్రలను పోషించి గొప్ప సక్సెస్ ఫుల్ సినిమాలను చేసినప్పటికి ఆయన కెరియర్ లో మాత్రం ఒక మూడు తప్పులు చేశాడు. వాటివల్లే ఆయన చాలావరకు డౌన్ అయిపోయాడు అంటూ కొంతమంది కొన్ని కామెంట్లు చేస్తుంటారు. ఇంతకీ ఆయన చేసిన తప్పులు ఏంటంటే తన కెరియర్ లో ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలు చేసినప్పటికి కొన్ని అద్భుతమైన సినిమాలను రిజెక్ట్ చేశారని అపవాదైతే చిరంజీవి మీద ఉంది.

అవి కూడా తను చేసుంటే ఇండియాలోనే తనను మించిన హీరో మరొకరు ఉండేవారు కాదని తన అభిమానులు ఇప్పటికే ఆవేదనను వ్యక్తం చేస్తుంటారు… ఆయన మెగాస్టార్ గా ఎదిగిన తర్వాత కొంతమంది తన పక్కనున్న వాళ్ళ మాటలను నమ్మి చాలామందికి దూరమైపోయాడు.

తర్వాత రియాల్టీలోకి వచ్చి పక్కనున్న వాళ్ళను దూరం పెట్టి తను ఎవరినైతే మిస్ అయిపోయాడో వాళ్ళందరిని దగ్గరికి తీసే ప్రయత్నం చేశాడు. అలాగే రాజకీయ పార్టీని పెట్టడం అనేది ఒక బ్లెండర్ మిస్టేక్… ఇక పెట్టాడు కాబట్టి దానిని కన్సిస్టెన్సీగా కొనసాగించకపోవడం కూడా చిరంజీవి తప్పే అని చాలా మంది చెబుతుంటారు.

ముందుగా పార్టీ పెట్టకపోయినా బాగుండేది కానీ ఆ పార్టీని పెట్టి అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీని తిట్టి అందులో విలీనం చేసి రాజకీయాల నుంచి తప్పుకోవడం అనేది చాలా వరకు అతనికి నెగెటివిటిని తీసుకొచ్చి పెట్టింది. ఇక ఇప్పుడు సినిమాలను చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ లో సైతం రాణిస్తున్నాడు. ఇక ఇప్పుడు చిరంజీవి తన మీద వచ్చిన మచ్చలను తుడిచి పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం చాలా వరకు సేవా కార్యక్రమాలను చేపడుతూ ముందుకు సాగుతున్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

High Protein Breakfast: ఉదయం, సాయంత్రం ఈ పదార్థం తింటే రుచితో పాటు ప్రోటీన్స్.. ఎలా తయారు చేయాలంటే..

High Protein Breakfast: ప్రస్తుత కాలంలో చాలామంది ఆరోగ్యకరమైన లేదా పోషకాలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవాలని అనుకుంటున్నారు. అయితే అధికంగా ప్రోటీన్లు ఇచ్చే పదార్థాలు అధిక ఖర్చుతో కూడుకొని ఉన్నాయి....

Allu Arjun: చిరంజీవి తో కలిసి రాజకీయాల్లోకి అల్లు అర్జున్ గ్రాండ్ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్...

Allu Arjun: గత కొంతకాలంగా సోషల్ మీడియా లో అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నారా అనే ఊహాగానాలు ఏ రేంజ్ లో ప్రచారం అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన మామయ్య...

Jana Nayagan First Day Collection: ‘జన నాయగన్ ‘ మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. ట్రేడ్...

Jana Nayagan First Day Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' ఎన్నో అడ్డంకులను ఎదురుకొని నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో...

India vs Zimbabwe: శనిగాడు ‘గంభీర్’ లేడు.. అందుకే టీమిండియా గెలిచింది.. లక్ష్మణ్ వ్యూహం ఫలించింది

India vs Zimbabwe: కాలుకు వేస్తే మెడకు వేస్తాడు. మెడకు వేస్తే కాలుకు వేస్తాడు. బోడి గుండుకు కొండకు ముడి పెడతాడు. వెంట్రుకతో లాగాలి అంటాడు. వింత వింత నిర్ణయాలు తీసుకుంటాడు. అవి...

NEET Paper Leak: పేపర్ లీక్ చేసే ఊహే రాకుండా.. కేంద్రం తీసుకొచ్చిన చట్టం ఎంత కఠినంగా ఉందో...

NEET Paper Leak: దేశవ్యాప్తంగా కొద్దిరోజులుగా నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం గురించి విపరీతంగా చర్చ నడుస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో యువకులు ఏకంగా పార్లమెంటు మీదికి దూసుకుపోయారు. కేంద్ర...
Oktelugu Epaper
Exit mobile version