spot_img
Homeఎంటర్టైన్మెంట్Anasuya Bharadwaj: యాటిట్యూడ్ పేరుతో స్కిన్ షో చేస్తున్న అనసూయ.. వాళ్లకు ఇదే నా సమాధానం...

Anasuya Bharadwaj: యాటిట్యూడ్ పేరుతో స్కిన్ షో చేస్తున్న అనసూయ.. వాళ్లకు ఇదే నా సమాధానం అంటూ!

Anasuya Bharadwaj: యాంకర్స్ అందరిదీ ఒక తీరు అనసూయదు మరొక తీరు. ఈ హాట్ బ్యూటీ ప్రతి విషయంలో నా రూటే సపరేటు అంటుంది. ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్ మీరు ఎంత చేస్తే అంతగా రెచ్చిపోతా అన్నట్లు ప్రవర్తిస్తుంది. కొన్నాళ్లుగా ఆమెపై నెగిటివిటీ పెరిగిపోగా… ఐ డోంట్ కేర్ అన్నట్లు సంకేతాలు పంపుతుంది. తాజాగా అనసూయ పోస్ట్ చేసిన వీడియో హేటర్స్ ని రెచ్చగొట్టేలా ఉంది. షార్ట్, టాప్ ధరించి హాట్ గా తయారైన అనసూయ… ముసుగు వెనక ఉండే ట్రోలర్స్ నాస్టీగా మారినప్పుడు, నా ఆటిట్యూడ్ ఇలా చూపిస్తాను, ఎందుకంటే హేటర్స్ కి మించిన సంఖ్యలో కుటుంబ సభ్యుల్లా ప్రేమించే అభిమానులు ఉన్నారు, అని వీడియోకి కామెంట్ పోస్ట్ చేశారు.

Anasuya Bharadwaj
Anasuya Bharadwaj

నన్ను అభిమానించే వారు అనేక మంది ఉండగా కొద్ది మంది హేటర్స్, ట్రోలర్స్ ని నేను లెక్క చేయను అన్న సందేశం అనసూయ పంపారు. అదే సమయంలో మీరు ఎంత ట్రోల్ చేసినా నేను తగ్గేది లేదని డైరెక్ట్ గా చెప్పేశారు. ఈ తరహా యాటిట్యూడ్ అనసూయ మొదటి నుండి మైంటైన్ చేస్తున్నారు. ఫేమ్ వచ్చినప్పటి నుండి అనసూయ డ్రెస్సింగ్ స్టైల్, ప్రవర్తన విమర్శలకు గురవుతుంది. సదరు విమర్శలను అనసూయ తనదైన శైలిలో తిప్పికొడుతున్నారు.

ఇటీవల అనసూయ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో గొడవ పెట్టుకున్నారు. లైగర్ ఫెయిల్యూర్ ని ఉద్దేశిస్తూ అభిమానులను రెచ్చగొట్టే ట్వీట్ వేశారు. అసలే డిజాస్టర్ టాక్ తో క్రాక్ లో ఉన్న ఫ్యాన్స్ అనసూయ ట్వీట్ పై మండిపడ్డారు. ఆంటీ అంటూ అనసూయను ట్రోల్ చేశారు. ఈ వివాదం మూడు నాలుగు రోజులు నిరవధికంగా నడిచింది. అనసూయ కూడా తగ్గకుండా ట్రోలర్స్ కి రిప్లైలు ఇచ్చారు. ఆంటీ అంటూ వేధించారని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Anasuya Bharadwaj
Anasuya Bharadwaj

కొందరిపై చర్యలు కూడా తీసుకున్నట్లు సమాచారం. ఈ వివాదం తర్వాత అనసూయను సోషల్ మీడియాలో టార్గెట్ చేయడం ఎక్కువైంది. ఆమె ఎలాంటి పోస్ట్ పెట్టినా క్రింద నెగిటివ్ కామెంట్స్ దర్శనమిస్తున్నాయి. దారినపోయే ప్రతివాడి కామెంట్ ని పట్టించుకోవడం, అనసూయ స్పందించడం కూడా దీనికి కారణం. ట్రోల్స్ కి అనసూయ స్పందించినంత కాలం ఇది ఆగడు. అందులోనూ ఆమె చర్యలు కొంచెం రెచ్చగొట్టేవిగా ఉంటున్నాయి. ఈ రోజుల్లో నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్ ప్రతి సెలెబ్రిటీకి కామన్. వాటికి స్పందిచే కొలది ఎక్కువ అవుతాయి.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Kajal Aggarwal

Kajal Aggarwal: అతను ఎవ్వరూ లేని సమయం చూసి నా రూమ్ లోకి ప్రవేశించాడు అంటూ కాజల్ అగర్వాల్...

Kajal Aggarwal: సినీ ఇండస్ట్రీ లోకి రావాలని, సక్సెస్ అవ్వాలని ఎంతో మందికి ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఇండస్ట్రీ లోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అమ్మాయిల తల్లిదండ్రులు...
Nara Rohith

Nara Rohith: ‘ఆదర్శ కుటుంబం’ నుండి నారా రోహిత్ లుక్ విడుదల.. ఈ రేంజ్ లో ఉన్నాడేంటి..

Nara Rohith: 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత , విక్టరీ వెంకటేష్ చేస్తున్న చిత్రం 'ఆదర్శ కుటుంబం'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా...
Dhruv Vikram:

Dhruv Vikram: కోటి రూపాయిలు తీసుకొని మోసం చేసిన ధృవ్ విక్రమ్.. ఫిర్యాదు నమోదు.. పూర్తి వివరాలు మీకోసం..

Dhruv Vikram: గత కొద్దిరోజుల నుండి తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ పేరు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో మారుమోగిపోతుంది. గత కొంతకాలం నుండి...
Telangana ACB

Telangana ACB: తెలంగాణ ఏసీబీ: పాముల వేట ముగిసింది.. అనకొండల హంట్ మొదలవుతోంది..

Telangana ACB: పుట్టల నుంచి పాములు బయటికి వస్తున్నాయి. ఆ పాముల వేట కూడా కొద్ది రోజులుగా ఆటంకం అనేది లేకుండా సాగుతోంది. అయితే ఇప్పుడు పాముల గుట్టు తెలిసిపోయింది. పాములు...
Ravi Prakash

Ravi Prakash: టీవీ9ను కొట్టేసిన రవి ప్రకాష్..

Ravi Prakash: మెరుగైన సమాజం అనే ట్యాగ్ లైన్ తో సరిగా దశాబ్దాల క్రితం రవి ప్రకాష్ శ్రీ ని రాజుతో కలిసి టీవీ9 అనే మహా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు....
Oktelugu Epaper