Anasuya Bharadwaj: తెలుగు తెర పై భారీ చిత్రాలు భారీ కలెక్షన్స్ రాబడుతున్నా.. మరోపక్క మాత్రం ఓటీటీల కోసం కొత్త రకం చిత్రాలను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. అందుకు ప్రధాన జోనర్ బోల్డ్. ఐతే.. బోల్డ్ లో కూడా కొత్తగా ఉంటేనే ఆ సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో సక్సెస్ అవుతుంది. సో.. ఆ కొత్తదనం కోసం కొత్త కథలు ఎన్నుకుంటున్నారు దర్శకనిర్మాతలు.

ఐతే, ఓటీటీ సినిమాల కోసం కుర్ర హీరోయిన్లు అందాలను దాచుకోకుండా ప్రదర్శించే సుందరాంగులు చాలామందే ఉన్నారు. కానీ, వయసు ముదిరిన అందగత్తెలు కూడా ఇప్పుడు ఓటీటీల కోసం అందాల ఆరబోతకు సై అంటున్నారు. ఎలాగూ ముదురు అందాలను ఆస్వాదించే కళాత్మక హృదయులకు కూడా ఈ ప్రపంచంలో కొదవేమి లేదులేండి. లేకపోతే ‘అనసూయ’ లాంటి ముదురు భామలకు ఇంకా డిమాండ్ ఎందుకు ఉంటుంది ?
Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సీఎం ఆశలు.. ఎంత సింపులో తెలుసా?
అయితే యాంకర్ గా తనకంటూ ప్రత్యేక స్థాయిని ఏర్పాటు చేసుకుని.. మోస్ట్ గ్లామరస్ బ్యూటీగా కుర్రకారుకు కలల హాట్ భామగా వారి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాధించుకుంది అనసూయ. 36 ఏళ్ల వయసులో కూడా సినిమాలతో పాటు వెబ్ సిరీస్ ల్లోనూ మెయిన్ లీడ్ గా నటిస్తూ ముందుకు పోతుంది. అన్నిటికి మించి పుష్పతో అన్ని రకాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుని తనకు తానే సాటి అనిపించుకుంది.

మొత్తమ్మీద అన్ని రకాల పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయడంలో అనసూయ ఆరితేరిపోయింది. పైగా ఈ వయసులో కూడా డైరెక్టర్లు కోరాలే గానీ, ఎక్స్ పోజింగ్ చేయడానికి అనసూయ అసలు మొహమాటపడదు. తాజాగా ఓ తమిళ సినిమాలో ఒక బోల్డ్ క్యారెక్టర్ చేయడానికి అనసూయ అంగీకరించింది. వయసు అయిపోయిన తరువాత కూడా హార్మన్ల ప్రభావంతో కోరికలు ఎక్కువైతే ఏమిటి పరిస్థితి ? అనే పాయింట్ తో ఈ సినిమా వస్తోందట.

నిజంగా ఇలాంటి బోల్డ్ కాన్సెప్ట్ తో బోల్డ్ పాత్ర చేయడానికి అనసూయ ఒప్పుకోవడం అనేది పెద్దగా ఎవర్నీ ఆశ్చర్యపరచలేదు. రెట్టింపు పారితోషికం కోసం ఇలా హద్దులు మీరడం అనసూయకి మేకప్ తో పెట్టిన విద్య. కాబట్టి.. ఆమె ఈ రకంగా ముందుకు పోతుంది.
Recommended Videos:


