Homeఎంటర్టైన్మెంట్Allu Arjun Full Speech at Gaddar Awards: రప్ఫా రప్ఫా నరుకుతా ఒక్కొక్కడిని.. తగ్గేదేలే...

Allu Arjun Full Speech at Gaddar Awards: రప్ఫా రప్ఫా నరుకుతా ఒక్కొక్కడిని.. తగ్గేదేలే .. అంటూ సీఎం పర్మిషన్ తో డైలాగ్

Allu Arjun Full Speech at Gaddar Awards: ఈ సందర్భంగా అవార్డు గ్రహీత అల్లు అర్జున్ మాట్లాడుతూ … నాకు ఈ అవార్డు రావడం వెనుక డైరెక్టర్ సుకుమార్ గారి కృషి, సినిమాకి పనిచేసిన అందరి టెక్నిషియన్స్ కి మరియు సినిమాని ఆదరించి ఘన విజయాన్ని ఇచ్చి నన్ను ఈ స్టేజి మీదకి తీసుకొచ్చిన అభిమానులకు ప్రేక్షకులకు అందరికి మనస్ఫూర్తిగా థాంక్స్, పుష్ప 2 ని పాన్ ఇండియా సినిమాగా గా తీసుకెళ్లడానికి ప్రోత్సహించిన ఎస్ ఎస్ రాజమౌళి గారికి సభా ముఖంగా ధన్యవాదాలు .. అని చెప్తూ…

ఈ ఆనందంలో పుష్ప 2 సినిమాలోని ఒక డైలాగ్ చెప్పాలనుకుంటున్నాను మీ అనుమతితో అంటూ వెనక్కి తిరిగి చూడగా … సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే ఊ .. చెప్పు నీకెందుకు… అన్నట్టు సైగ చెయ్యడం తో … వెంటనే అల్లు అర్జున్ తన వాయిస్ మార్చుకొని సీరియస్ వాయిస్ తో “రప్ఫా రప్ఫా నరుకుతా.. ఒక్కొక్కడిని… తగ్గేదేలే … అంటూ ” డైలాగ్ చెప్పి అందరిని అలరించారు.

Allu Arjun Full Speech:

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular