spot_img
Homeఎంటర్టైన్మెంట్Balakrishna Akhanda Movie: అఖండ కృతజ్ఞత సభ.. బాలయ్య ఫ్యాన్స్ కి పండగే

Balakrishna Akhanda Movie: అఖండ కృతజ్ఞత సభ.. బాలయ్య ఫ్యాన్స్ కి పండగే

Balakrishna Akhanda Movie:  బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ’ ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం రిలీజై శనివారంతో 100రోజులు పూర్తిచేసుకోనుంది. ఈ అఖండ విజయాన్ని పురస్కరించుకుని మార్చి 12న కర్నూలులో కృతజ్ఞత సభను నిర్వహించనుంది చిత్రబృందం. ఇక బాలయ్య కెరీర్​లో కలెక్షన్ల పరంగా అతి పెద్ద సినిమాగా అవతరించింది ‘అఖండ’. బాలయ్య నటనకు, యాక్షన్​కు అభిమానులు ఫిదా అయిపోయారు. వారి ఈలలు, గోలలతో థియేటర్లు దద్దరిల్లాయి.

Akhanda
Akhanda

ఇక ‘అఖండ’ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ అంచనాలతో వచ్చి మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ దగ్గర సునామీ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా కేవలం 8 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయింది. నటసింహం తన స్టార్ డమ్ ఏమిటో మరోసారి ఘనంగా బాక్సాఫీస్ సాక్షిగా గొప్పగా చాటుకున్నాడు. వాస్తవానికి అసలు ఈ సినిమా రిలీజ్ కి ముందు ఈ స్థాయిలో కలెక్షన్లు వస్తాయని.. ఈ సినిమా నిర్మాత కూడా ఊహించలేదు.

Also Read:  ఆర్​ఆర్​ఆర్​’ అలా చూస్తే కిక్కు ఏముంటుంది.. ఇలా చూడండి

కారణం, బాలయ్య గత చిత్రాలు జైసింహా, రూలర్, ఎన్టీఆర్ బయోపిక్ ఇలా వరుసగా అన్నీ సినిమాలలో ఏది పది కోట్లు కూడా కలెక్ట్ చేయలేదు. అందుకే దిల్ రాజుకి ఈ సినిమా నైజాం రైట్స్ ను చాలా తక్కువ ధరకే అమ్మారు. మొత్తానికి దిల్ రాజుకు ఫుల్ లాభాలు వచ్చాయి.

Akhanda
Akhanda

అయితే ‘అఖండ’ సినిమాకు రూ.53.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మొత్తమ్మీద ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్స్ కి వస్తే.. రూ. 73.29 కోట్ల షేర్ ను ఈ చిత్రం రాబట్టింది. ఓవరాల్ గా చూసుకుంటే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి రూ. 19.29 కోట్ల లాభాలు దక్కాయి. పైగా శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ రూపంలో అదనపు లాభాలు వచ్చాయి. అన్నీ కలుపుకుని లెక్క వేసుకుంటే.. 110 కోట్లు వరకు ఈ సినిమాకు గిట్టుబాటు అయినట్టే.

Also Read: వైరల్ : ‘రామ్ చరణ్’ బర్త్‌ డే సర్‌ ప్రైజ్ రెడీ

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

PM Modi Tweet

PM Modi Tweet: ఆందోళనల వేళ ప్రధాని మోడీ ట్విట్.. ఢిల్లీలో జరగబోయేది ఇకపై అదే

PM Modi Tweet: కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసుల రంగంలోకి దిగారు. లాఠీలకు పని చెబుతున్నారు. ఆందోళనకారులు కూడా ఊరుకోవడం...
Jana Nayakudu Movie Review

Jana Nayakudu Movie Review: జన నాయకుడు మూవీ రివ్యూ : బలవంత కచేరీ!

Jana Nayakudu Movie Review: నటీనటులు: విజయ్, పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి తదితరులు సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్ ఛాయాగ్రహణం: సత్యన్ సూరియన్ ఎడిటర్:...
Gabbar Singh Actor Ramesh

Gabbar Singh Actor Ramesh: విషమించిన ‘గబ్బర్ సింగ్’ నటుడు ఆరోగ్య పరిస్థితి.. హృదయాలను కలిచివేస్తున్న వీడియో..

Gabbar Singh Actor Ramesh: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'గబ్బర్ సింగ్' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న పవర్ స్టార్ కి ,...
Chiranjeevi

Chiranjeevi: 2027 సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న చిరంజీవి… కారణమిదే…

Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న వాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని...
Mokshagna

Mokshagna: బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కు ఎట్టకేలకు మోక్షం…

Mokshagna: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు ఆయన మాస్ లో తిరుగులేని హీరోగా మారిపోయాడు. తన కొడుకు అయిన మోక్షజ్ఞ...
Oktelugu Epaper