Surekha Vani Daughter Supritha: రెచ్చిపోయిన సురేఖావాణి కూతురు సుప్రీత… టాప్ బటన్స్ తీసేసి బ్రాలో హాట్ వీడియో!

తన అభిమానులతో సుప్రీత టచ్ లో ఉంటుంది. ఆన్లైన్ చాట్ చేస్తూ వారికి మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది. ఈ యంగ్ బ్యూటీ గ్లామరస్ వీడియోల కోసం ఎదురుచూసే అభిమానులు ఉన్నారు. వారి కోసం ఒకింత రెచ్చిపోయి వీడియో చేసింది. షర్ట్ బటన్స్ తీసేసి బ్రాలో వంగి వంగి ఎద అందాలు చూపిస్తూ సుప్రీత రీల్ చేసింది. సదరు రీల్ కొంచెం బోల్డ్ గా ఉంది. దాంతో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. సుప్రీత తెగింపు చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు.

Written By: Shiva, Updated On : July 8, 2023 8:19 am

Surekha Vani Daughter Supritha

Follow us on

Surekha Vani Daughter Supritha: నటి సురేఖావాణి కూతురు సుప్రీత సోషల్ మీడియా సెలబ్రిటీగా అవతరించింది. లక్షల్లో ఫ్యాన్ బేస్ మైంటైన్ చేస్తుంది. సుప్రీతను సురేఖావాణి ప్లాన్ ప్రకారం ఫేమస్ చేసింది. కూతురుతో కలిసి డాన్స్ వీడియోలు, గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తారు. అవి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతుంటాయి. టీనేజ్ నుండే సుప్రీత గ్లామరస్ వీడియోలు, ఫోటో షూట్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంస్టాగ్రామ్ లో ఆమెను ఆరు లక్షలకు పైగా ఫాలో అవుతున్నారు.

తన అభిమానులతో సుప్రీత టచ్ లో ఉంటుంది. ఆన్లైన్ చాట్ చేస్తూ వారికి మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది. ఈ యంగ్ బ్యూటీ గ్లామరస్ వీడియోల కోసం ఎదురుచూసే అభిమానులు ఉన్నారు. వారి కోసం ఒకింత రెచ్చిపోయి వీడియో చేసింది. షర్ట్ బటన్స్ తీసేసి బ్రాలో వంగి వంగి ఎద అందాలు చూపిస్తూ సుప్రీత రీల్ చేసింది. సదరు రీల్ కొంచెం బోల్డ్ గా ఉంది. దాంతో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. సుప్రీత తెగింపు చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు.

సుప్రీతను హీరోయిన్ చేయాలనేది సురేఖావాణి కల. ఆల్రెడీ బుల్లితెర మీద సుప్రీత సందడి మొదలైంది. హీరోయిన్ కావడం అంత ఈజీ కాదు. టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి. సురేఖావాణి తనకున్న పరిచయాలతో సుప్రీతను హీరోయిన్ గా లాంచ్ చేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. సురేఖావాణి భర్త 2019లో మరణించారు. భర్త దూరమయ్యాక కూతురు బాధ్యత తల్లి సురేఖావాణి మీద పడింది. వీరిద్దరూ జస్ట్ లైక్ ఫ్రెండ్స్ వలె ఉంటారు. పార్టీలు, టూర్స్ కలిసి ఎంజాయ్ చేస్తారు.

ఓ పార్టీలో కూతురికి స్వయంగా మద్యం తాగిస్తున్న ఫోటో వైరల్ అయ్యింది. ఇటీవల డ్రగ్ కేసులో సురేఖావాణి, సుప్రీత పేర్లు వినిపించాయి. నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డాడు. అతని కాంటాక్ట్ లిస్ట్ లో సురేఖావాణి పేరుంది. ఆమెతో కేపీ చౌదరి వందలసార్లు మాట్లాడినట్లు వెలుగులోకి వచ్చింది. అలాగే కేపీ చౌదరితో సురేఖావాణి, సుప్రీత సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ కేసుతో మాకు ఎలాంటి సంబంధం లేదని సురేఖావాణి వివరణ ఇచ్చారు.