Actress Apoorva: తెలుగు ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేస్తోన్న ఆంటీలందరికీ అసలు ఏమైంది.. అందరూ సోషల్ మీడియా మీద గ్లామర్ యుద్ధం చేస్తున్నారు. నటి ‘అపూర్వ’ తెలుగు ఇండస్ట్రీలో హాట్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫేమస్ అయ్యింది. అయితే, ఈమె ఎక్స్ పోజింగ్ విషయంలో రోజురోజుకూ రెచ్చిపోతొంది.

ఏజ్ అయిపోయినా హాట్ లుక్స్ లో ఫోటో షూట్స్ చేస్తూ గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకోవడానికి హద్దులు దాటుతుంది. లేటు వయసులో కూడా ఈమె పడే హాట్ తాపత్రయానికి కుర్రకారు కూడా షాక్ అవ్వాల్సి వస్తోంది.

సహజంగానే కాస్త గ్లామర్ గా ఉండే అపూర్వ.. ఆ గ్లామర్ కు మేకప్ అద్ది మరీ బోల్డ్ ఫోటోలు వదులుతొంది. మొత్తానికి లేటు వయసులోనూ ఘాటు అందాలను ప్రదర్శిస్తూ నెటిజన్ల మతులు పోగొడుతోంది. కళ్లతోనే సెక్సీ హావభావాలను అవలీలగా పలికించేస్తోంది అపూర్వ.

తాజాగా మరో హాట్ ఫోటోతో కుర్రకారుకు మత్తెక్కించింది. పొట్టి బట్టలు వేసుకుని నేడు ఉదయాన్నే అందాల విందు చేసేందుకు.. బెడ్ పై నుంచి కిందకు దిగకముందే ఓ హాట్ సెల్ఫీని దిగి సోషల్ మీడియాలో పడేసింది. ‘మా ఆవిడ మీదొట్టు మీ ఆవిడ చాలా మంచిది’ ‘అల్లరి’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది అపూర్వ.

ఆ తర్వాత అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించింది. ఈమె పశ్చిమ గోదావరి జిల్లా, దెందులూరు గ్రామానికి చెందిన నటి. ‘రెడీ’ ‘సీమటపాకాయ్’ ‘అఖిల్’ ‘డేంజర్’ ‘హరే రామ్’ ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ వంటి చిత్రాల్లో ఈమె నటనకు మంచి పేరు వచ్చింది.

ఇక 47 ఏళ్ళ వయసులో కూడా ఈమె గ్లామర్ తో యూత్ ను సైతం ఆకట్టుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం అపూర్వ గ్లామర్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు పై మీరు కూడా ఓ లుక్కేయండి :




















[…] Also Read: Actress Apoorva: అందాల ఆరబోతలో అపూర్వ రచ్చ రచ్చ.… […]