spot_img
Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 6 Telugu Elimination: ఈ వారం బిగ్ బాస్ ఎలిమినేషన్స్ లో భారీ...

Bigg Boss 6 Telugu Elimination: ఈ వారం బిగ్ బాస్ ఎలిమినేషన్స్ లో భారీ ట్విస్ట్..స్వల్ప ఓట్ల తేడాతో ఎలిమినేట్ అవ్వబోతున్న కంటెస్టెంట్ ఎవరో తెలుసా?

Bigg Boss 6 Telugu Elimination: తెలుగు బుల్లి తెరపై బిగ్ బాస్ రియాలిటీ షో కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకున్న ఏకైక రియాలిటీ షో ఇదే..ఇప్పటి వరుకు 5 సీసన్స్ ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇప్పుడు ఆరవ సీసన్ లోకి అడుగుపెట్టి రెండు వారాలు పూర్తి చేసుకొని ఇప్పుడు మూడవ వారం లోకి అడుగుపెట్టింది..అయితే గడిచిన సీసన్స్ తో పోలిస్తే ఈ సీసన్ కి ప్రేక్షాదరణ కాస్త తక్కువే..TRP రేటింగ్స్ మొదటి ఎపిసోడ్ నుండే సరిగా రాలేదు..నాగార్జున గారికి బిగ్ బాస్ టీం ఈ విషయం చెప్పడం తో గత వారం శనివారం రోజు ప్రసారమైన ఎపిసోడ్ లో నాగార్జున గారు హౌస్ మేట్స్ పై చాలా తీవ్రంగా ఫైర్ అయ్యాడు..ఆడడం ఇష్టం లేకపోతే బట్టలు సర్దుకొని వెళ్లిపోండి బయటకి అంటూ కోపం చూపాడు..ఇప్పటి వరుకు నాగార్జున గారు 5 సీసన్స్ కి వ్యాక్యతగా వ్యవహరించాడు..కానీ ఒక్క సీసన్ లో కూడా ఈ రేంజ్ లో ఆయన ఎప్పుడు హుక్స్ మేట్స్ పై ఫైర్ అవ్వలేదు..కానీ మొట్టమొదటిసారి ఆయన అలా హౌస్ మేట్స్ పై ఫైర్ అవ్వడం చూసి ప్రతి ఒక్కరు షాక్ కి గురైయ్యారు.

Bigg Boss 6 Telugu Elimination
Bigg Boss 6 Telugu Elimination

నాగార్జున గారు పీకిన క్లాస్ హౌస్ మేట్స్ పై గట్టిగానే పని చేసింది..ఈ వారం టాస్కులలో ప్రతి ఒక్కరు గట్టిగా ఆడదానికే ప్రయత్నం చేసారు..అయితే ఈ వారం నామినేషన్స్ లో ఏకంగా 10 మంది ఇంటి సభ్యులు నామినెటే అయినా సంగతి మన అందరికి తెలిసిందే..ఆరోహి ,నేహా , బాలాదిత్య, చంటి ,గీతూ , ఇనాయ, సుదీప , రేవంత్, శ్రీహాన్ మరియు వాసంతి వంటి వారు ఇంటి నుండి బయటకి వెళ్ళడానికి నామినేట్ అయ్యారు.

Bigg Boss 6 Telugu Elimination
nagarjuna

వీరిలో అందరికంటే అత్యధిక ఓట్లతో రేవంత్ టాప్ స్థానం లో కొనసాగుతున్నట్టు తెలుస్తుంది..ఆయన తర్వాత రెండవ స్థానం లో శ్రీహాన్ మరియు మూడవ స్థానం లో గీతూ కొనసాగుతున్నారు..అయితే మొదటి వారమే ఎలిమినేట్ అవ్వాల్సిన ఇనాయ సుల్తానా..తనకి వచ్చిన అద్భుతమైన అవకాశం ని ఉపయోగించుకొని డేంజర్ జోన్ నుండి బయట పడింది..ఈ వారం వచ్చిన వోటింగ్ ప్రకారం సుదీప కానీ, నేహా కానీ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది..అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సుదీప గారే ఎలిమినేట్ అవ్వబోతున్నారని తెలుస్తుంది..మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ తెలియాలంటే ఆదివారం వరుకు వేచి చూడాల్సిందే.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

YSRCP

YSRCP: లోకేష్ కు టచ్ లో ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు?!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలామంది నేతలు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. కూటమిలో ఛాన్స్ దక్కకపోవడంతో చాలామంది వేచి చూస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నామంటే ఉన్నాం అన్నట్టు వ్యవహరిస్తున్న...
US Iran War

US Iran War: ఇరాన్‌తో యుద్ధం.. దివాలా తీస్తున్న అమెరికా!

US Iran War: తన సామ్రాజ్యవాద విస్తరణ కాంక్ష తీర్చుకోవడానికి అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కిరణ్తో యుద్ధం మొదలుపెట్టాడు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోది. యుద్ధం కారణంగా ఇరాన్...
Jana Nayagan Advance Bookings

Jana Nayagan Advance Bookings: అడ్వాన్స్ బుకింగ్స్ లో అంచనాలు అందుకోలేకపోయిన ‘జన నాయగన్’..ఎంత గ్రాస్ వచ్చిందంటే..

Jana Nayagan Advance Bookings: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' ఎట్టకేలకు అడ్డంకులను దాటుకొని , రేపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళ...
NTR

NTR God of War Movie: ‘గాడ్ ఆఫ్ వార్’ మూవీ.. ఎన్టీఆర్ సంచలనం…

NTR God of War Movie: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో 'గాడ్ ఆఫ్ వార్' అనే సినిమా అనౌన్స్ అయింది. అయితే ఈ సినిమాను పురాణాల నేపథ్యంలో తెరకెక్కించాలని...
Nara Lokesh

Nara Lokesh: ఎంట్రోయ్.. లోకేష్ లో ఈ యాంగిల్ కూడా ఉందా? వైరల్ వీడియో

Nara Lokesh: సొంత నియోజకవర్గ మంగళగిరిలో పర్యటిస్తున్నారు మంత్రి నారా లోకేష్. గత రెండు రోజులుగా ఆయన పర్యటన కొనసాగుతోంది. నియోజకవర్గంలో దాదాపు 3,000 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు...
Oktelugu Epaper