Homeఎడ్యుకేషన్Jobs: భారీగా బ్యాంకు క్లరికల్‌ పోస్టుల భర్తీ.. దరఖాస్తు తేదీలు ఇవీ

Jobs: భారీగా బ్యాంకు క్లరికల్‌ పోస్టుల భర్తీ.. దరఖాస్తు తేదీలు ఇవీ

Jobs: దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకుల్లో క్లరికల్‌ పోస్టుల భర్తీకి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌(ఐబీపీఎస్‌) 2025–26 సంవత్సరానికి కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌(సీఆర్‌పీ) నోటిఫికేషన్‌ విడుదలైంది. ఐబీపీఎస్‌ క్లర్క్‌ నోటిఫికేషన్‌ ద్వారా 6,128 పోస్టులు భర్తీ చేయనుంది. ఈ మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ అత్యధికంగా ఉన్నాయి.

డిగ్రీ అర్హత తప్పనిసరి..
క్లరికల్‌ పోస్టులకు అభ్యర్థులు తప్పనిసరిగా ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించింది ఉండాలి. కంప్యూటర పరిజ్ఞానం తప్పనిసరి. అభ్యర్థుల వయసు 2024, జూలై 1వ తేదీ నాటికి 28 ఏళ్ల లోపు ఉండాలి. అంటే అభ్యర్థులు 1996, జూలై 2 నుంచి 2024, జులై 1 మధ్య జన్మించి ఉండాలి.

జూలై 21 వరకు దరఖాస్తులు..
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో జూలై 1 నుంచి జూలై 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్‌ అభ్యర్ధులు రూ.850 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎంఎం, డీఈఎంఎçం అభ్యర్థులు రూ.175 రిజిస్ట్రేషన్‌ ఫీజుకింద చెల్లించాలి. ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

పరీక్ష విధానం..
ఐబీపీఎస్‌ క్లరికల్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. 100 మల్టీపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. ఇంగ్లిష్‌ ల్యాంగ్వేజ్, న్యూమరికల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌ ఎబిలిటీ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇక మెయిన్స్‌ పరీక్ష మొత్తం 200 మార్కులకు ఉంటుంది. 2 గంటల సమయం ఇస్తారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Jogi Ramesh Daughter In Law: నాలాంటి కష్టం ఎవరికి రాకూడదు.. జోగి రమేష్ కోడలు సంచలనం!

Jogi Ramesh daughter In Law: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం ఇప్పుడు చిక్కుల్లో ఉంది. ఏడాది కిందట వివాహమైన జోగి రమేష్ కోడలు మేఘన...

Vangaveeti Radha Krishna: విజయవాడ సెంట్రల్ బాధ్యతలు వంగవీటికి?!

Vangaveeti Radha Krishna: తెలుగుదేశం పార్టీ నాయకత్వం గతంలా వ్యవహరించడం లేదు. కాస్త దూకుడుగానే నిర్ణయాలు తీసుకుంటోంది. గతం మాదిరిగా ఉపేక్షిస్తే రాజకీయపరంగా ఇబ్బందులు తప్పవని భావిస్తోంది. అందుకే వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది....

Roja: మాజీ మంత్రి రోజా చుట్టూ ఉచ్చు!

Roja: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి రోజా అరెస్టు అయ్యే అవకాశం ఉంది. ఆమెకు తాజాగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 30న విచారణకు హాజరుకావాలని కోరారు....

Daggubati Purandeswari: కేంద్ర విద్యా శాఖ మంత్రిగా ఏపీ ఎంపీకి ఛాన్స్?!

Daggubati Purandeswari: కేంద్ర విద్యా శాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. విద్యావ్యవస్థలో వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు. ఇందులో యాదృచ్ఛికం ఏంటంటే.....

Bonda Umamaheswara Rao: అంబటి రాంబాబుతో చెట్టాపట్టాల్.. టిడిపి సీనియర్ ఎమ్మెల్యేకు షాక్!

Bonda Umamaheswara Rao: అధికార తెలుగుదేశం పార్టీలో సీనియర్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు రేపిన కలకలం కొత్త మలుపు తిరిగింది. కాపు సామాజిక వర్గం కోసం పోరాటం చేస్తానని చెప్పడం.. వైయస్సార్ కాంగ్రెస్...
Oktelugu Epaper
Exit mobile version