https://oktelugu.com/

డిగ్రీ విద్యాసంస్థలు ప్రారంభం..

కరోనా సంక్షోభం కారణంగా విద్యాసంస్థలు తెరుచుకొని విషయం అందరికీ తెలిసిందే. అయితే అక్టోబర్ 31 వరకు డిగ్రీ, పిజీ మొదటి సంవత్సర ప్రవేశాలను పూర్తి చేసి నవంబర్ 1నుండి 2020-2021 విద్యాసంవత్సరం ప్రారంభించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పొక్రియాల్ 2020-2021 విద్యా సంవత్సర క్యాలెండర్ ను విడుదల చేసారని పేర్కొంది. Also Read: మధ్యప్రదేశ్ రైతుల ఖాతాల్లోకి రూ.4 వేలు బదిలీ..

Written By:
  • NARESH
  • , Updated On : September 23, 2020 12:29 pm
    UGC

    UGC

    Follow us on

    UGC

    కరోనా సంక్షోభం కారణంగా విద్యాసంస్థలు తెరుచుకొని విషయం అందరికీ తెలిసిందే. అయితే అక్టోబర్ 31 వరకు డిగ్రీ, పిజీ మొదటి సంవత్సర ప్రవేశాలను పూర్తి చేసి నవంబర్ 1నుండి 2020-2021 విద్యాసంవత్సరం ప్రారంభించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పొక్రియాల్ 2020-2021 విద్యా సంవత్సర క్యాలెండర్ ను విడుదల చేసారని పేర్కొంది.

    Also Read: మధ్యప్రదేశ్ రైతుల ఖాతాల్లోకి రూ.4 వేలు బదిలీ..