spot_img
Homeబిజినెస్Amul Franchise: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే అవకాశం.. ఈ వ్యాపారంతో?

Amul Franchise: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే అవకాశం.. ఈ వ్యాపారంతో?

Amul Franchise:  కొత్తగా వ్యాపారంలోకి ఎంట్రీ ఇవ్వాలని భావించే వాళ్లకు అమూల్ డెయిరీ ఫ్రాంఛైజ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టడం ద్వారా బిజినెస్ ను స్టార్ట్ చేసిన రోజు నుంచే మంచి లాభాలను పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. దేశంలోని ప్రముఖ డెయిరీ బ్రాండ్ లలో అమూల్ కూడా ఒకటనే విషయం తెలిసిందే. అమూల్ పాల ఉత్పత్తులతో పాటు ఇతర ఉత్పత్తులను కూడా కలిగి ఉంది.
Amul Franchise
దేశవ్యాప్తంగా అమూల్ బ్రాండ్ కు మంచి గుర్తింపు ఉండటం వల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. అమూల్ ఫ్రాంఛైజీ కావాలని భావించే వాళ్లు 022 – 68526666 నంబర్ కు ఈ మెయిల్ చేయడం ద్వారా ఫ్రాంచైజీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక కస్టమర్ కేర్ నంబర్ అయిన ఈ నంబర్ కు కాల్ చేయడం ద్వారా అమూల్ ఫ్రాంఛైజ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 గంటల నుంచి 6 గంటల వరకు ఈ నంబర్ కు కాల్ చేసే అవకాశం ఉంటుంది. ఫ్రాంఛైజ్ కొరకు దరఖాస్తు చేసుకునే వాళ్లు 25,000 రూపాయల రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. చెక్ లేదా డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా సెక్యూరిటీ ఫీజును చెల్లిస్తే మంచిదని చెప్పవచ్చు. కొన్ని నకిలీ కంపెనీలు అమూల్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్న నేపథ్యంలో అమూల్ ఈ నిర్ణయం తీసుకుంది.

అమూల్ లో రెండు రకాల ఫ్రాంచైజీలు ఉండగా మొదటి అవుట్ లెట్ ను కియోస్క్ అంటారు. 25,000 రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ తో ఈ ఫ్రాంఛైజ్ తీసుకోవాలి. ఈ ఉత్పత్తుల ద్వారా 10 శాతం నుంచి 20 శాతం మార్జిన్ ను పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. అమూల్ ఐస్ క్రీమ్ స్కూపింగ్ పార్లర్ రెండో ఫ్రాంఛైజీ మోడల్ కాగా దీనికి 5 లక్షల రూపాయల నుంచి 6 లక్షల రూపాయల వరకు పెట్టుబడి అవసరమవుతుంది. retail@amul.coop మెయిల్ కు ఈ ఫ్రాంఛైజీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Sujeeth Director

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...
Jr NTR

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...
Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి విషయంలో లైట్ తీసుకున్న స్టార్ డైరెక్టర్స్…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి దర్శకుడు ఇండస్ట్రీకి రావడానికి ముందే చిరంజీవి సినిమాలను చూసి వచ్చినవారే కాదా విశేషం.. ఇండస్ట్రీ లో సక్సెస్...
Vijay Deverakonda Vs Naveen Polishetty

Vijay Deverakonda Vs Naveen Polishetty: విజయ్ దేవరకొండ vs నవీన్ పోలిశెట్టి… పోటీ మామూలుగా లేదుగా…

Vijay Deverakonda Vs Naveen Polishetty: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల మధ్య ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పటికి సినిమాల విషయంలో వాళ్ళ మధ్య తీవ్రమైన పోటీ అయితే ఉంటుంది. పర్సనల్ విషయాల్లో...
Nagababu Jabardasth

Nagababu Jabardasth: ‘జబర్దస్త్’ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నాగబాబు ఒక్కో ఎపిసోడ్ కి తీసుకునే రెమ్యూనరేషన్...

Nagababu Jabardasth: గత 13 సంవత్సరాల నుండి ఎలాంటి విరామం లేకుండా ఈటీవీ లో దిగ్విజయంగా సాగుతున్న షో ఏదైనా ఉందా అంటే , అది 'జబర్దస్త్' మాత్రమే. ఈ బిగ్గెస్ట్...
Oktelugu Epaper