https://oktelugu.com/

బాలసుబ్రహ్మణ్యం గానం వినిపించిన మొదటి సినిమా ఇదే..

బాల సుబ్రహ్మణ్యం 1946 జూన్‌ 4న ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కోనేటమ్మపేట గ్రామంలో జన్మించారు.శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, శకుంతలమ్మలు ఆయన తల్లిదండ్రులు. 74 సంవత్సరాల బాలు జీవితంలో ఎన్నో మైలురాయిలను సంపాదించాడు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో మొత్తం 40 వేలకు పైగా పాటలు పాడాడు. 1966లో పద్మనాం నిర్మించిన శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రంతో ఆయన సినీ గాయకుడిగా ప్రస్థానం మొదలైంది. అలాగే 1969లో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత ప్రేమ, ప్రేమికుడు, పవిత్రబంధం, […]

Written By:
  • NARESH
  • , Updated On : September 25, 2020 / 01:50 PM IST

    balu

    Follow us on

    బాల సుబ్రహ్మణ్యం 1946 జూన్‌ 4న ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కోనేటమ్మపేట గ్రామంలో జన్మించారు.శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, శకుంతలమ్మలు ఆయన తల్లిదండ్రులు. 74 సంవత్సరాల బాలు జీవితంలో ఎన్నో మైలురాయిలను సంపాదించాడు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో మొత్తం 40 వేలకు పైగా పాటలు పాడాడు. 1966లో పద్మనాం నిర్మించిన శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రంతో ఆయన సినీ గాయకుడిగా ప్రస్థానం మొదలైంది. అలాగే 1969లో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత ప్రేమ, ప్రేమికుడు, పవిత్రబంధం, ఆరో ప్రాణం, రక్షకుడు లాంటి హిట్‌ సినిమాల్లో బాలు పోషించాడు. సినిమాల్లోనే కాకుండా పాడుతా తీయగా, పాడాలని ఉంది లాంటి కార్యక్రమాలను నిర్వహించారు.

    Also Read: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరు.