https://oktelugu.com/

బాలు కెరీర్‌లో అరుదైన ఫొటో..

గాన గంధర్వుడు బాల సుబ్రహ్మణ్యం తన జీవితంలో అత్యున్నత పురస్కారాలను అందుకున్నాడు. 40 వేలకు పైగా పాటలు పాడిన ఆయన 6 జాతియ పురస్కారాలు, 6 ఫిల్మ్‌ఫేర్‌ దక్షిణాది పురస్కారాలు, ఒక ఫిల్మ్‌పేర్‌ అవార్డును అందుకున్నాడు. 1979లో వచ్చిన శంకరాభరణం చిత్రానికి ఆయనకు జాతీయ అవార్డు వచ్చింది. 1981లో హిందీలో వచ్చిన ఏక్‌ దూజే కేలియే చిత్రానికి రెండోసారి పురస్కారాన్ని అందుకున్నారు. ఆ తరువాత సాగర సంగమం, రుద్రవీణ చిత్రాలకూ జాతీ అవార్డులు దక్కాయి. బాలసుబ్రహ్మణ్యం సినిమాల్లోకి […]

Written By:
  • NARESH
  • , Updated On : September 25, 2020 / 02:02 PM IST

    balu rare photo

    Follow us on

    గాన గంధర్వుడు బాల సుబ్రహ్మణ్యం తన జీవితంలో అత్యున్నత పురస్కారాలను అందుకున్నాడు. 40 వేలకు పైగా పాటలు పాడిన ఆయన 6 జాతియ పురస్కారాలు, 6 ఫిల్మ్‌ఫేర్‌ దక్షిణాది పురస్కారాలు, ఒక ఫిల్మ్‌పేర్‌ అవార్డును అందుకున్నాడు. 1979లో వచ్చిన శంకరాభరణం చిత్రానికి ఆయనకు జాతీయ అవార్డు వచ్చింది. 1981లో హిందీలో వచ్చిన ఏక్‌ దూజే కేలియే చిత్రానికి రెండోసారి పురస్కారాన్ని అందుకున్నారు. ఆ తరువాత సాగర సంగమం, రుద్రవీణ చిత్రాలకూ జాతీ అవార్డులు దక్కాయి. బాలసుబ్రహ్మణ్యం సినిమాల్లోకి ప్రవేశించిన మొదట్లో ఆయనపై ఓ పత్రిక ప్రత్యేక వాసం రాసింది. ఇప్పుడు ఆ ఫొటో వైరల్‌గా మారింది.

    Also Read: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరు.