తెలుగు ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారు. కరోనా వ్యాధితో ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన ఆయన కొద్ది సేటి కిందట తుదిశ్వాస విడిచారు. నిన్న ఆయన ఆరోగ్యం క్షీణించిందని, ప్రస్తుతం ఆయనకు ఎక్మో, వెంటిలేటర్ సహా ఇతర మార్గాల ద్వారా చికిత్స ఆసుపత్రి వర్గాలు తెలిపారు. అందిస్తున్నామన్నారు. అయితే ఆసుపత్రి వర్గాలు నిరంతరం ఆయన ఆరోగ్యంపై పర్యవేక్షిస్తున్నామన్నారు. అంతేకాకుండా ఆయన ద్రవ పదార్థాలు తీసుకుంటున్నారన్నారని కూడా చెప్పారు.అయితే మధ్యాహ్నం ఆయన ఆరోగ్య పరిస్థితి […]
తెలుగు ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారు. కరోనా వ్యాధితో ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన ఆయన కొద్ది సేటి కిందట తుదిశ్వాస విడిచారు. నిన్న ఆయన ఆరోగ్యం క్షీణించిందని, ప్రస్తుతం ఆయనకు ఎక్మో, వెంటిలేటర్ సహా ఇతర మార్గాల ద్వారా చికిత్స ఆసుపత్రి వర్గాలు తెలిపారు. అందిస్తున్నామన్నారు. అయితే ఆసుపత్రి వర్గాలు నిరంతరం ఆయన ఆరోగ్యంపై పర్యవేక్షిస్తున్నామన్నారు. అంతేకాకుండా ఆయన ద్రవ పదార్థాలు తీసుకుంటున్నారన్నారని కూడా చెప్పారు.అయితే మధ్యాహ్నం ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో కన్నుమూశారు.