మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న ‘సర్కారి వారి పాట’కు హీరోయిన్‌గా కీర్తీ సురేశ్‌ను ఎంపిక చేశారు. శనివారం ఆమె బర్త్‌డే సందర్భంగా చిత్రం యూనిట్ ఓ పోస్టును పెట్టారు. మహానటిగా గుర్తింపు తెచ్చుకున్న కీర్తిసురేశ్ ‘సర్కారి వారి పాట’లో నటించబోతున్నట్లు పోస్టర్ విడుదల చేశారు. పరుశురామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా భారత బ్యాంకింగర్ రంగలోని కుంభకోణాల నేపథ్యంలో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మహేశ్ బ్యాంక్ మేనేజర్ పాత్రలను పోషిస్తున్నట్లు సమాచారం.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Heroine keerthy suresh fix for sarkari vari pata
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com