టాలీవుడ్ హీరోయిన్ కు కరోనా నెగెటివ్ రిపోర్టు వచ్చింది. కొద్ది రోజులుగా కరోనా సోకడంతో ఆమె హోం క్వారంటైన్ లో ఉన్నారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆమెకు నెగెటివ్ రిపోర్టు వచ్చాయి. ఈ సందర్భంగా క్రుతి సనన్ మాట్లాడుతూ ఈ కష్ట సమయంలో నేను కోలుకోవాలని అనుకున్న వారికి పేరుపేరున ధన్యవాదాలు అని పేర్కొంది. తెలుగులో మహేశ్ బాబుతో ‘నేనొక్కడినే’ సినిమాలో నటించిన క్రుతి ఆ తరువాత బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది. ఇటీవల ఆమె చంఢీఘర్ సినిమాలో నటించింది. ఆ సమయంలో కరోనా రావడంతో క్వారంటైన్ కు వెళ్లింది. తరువాత అక్షయ్ కుమార్ తో కలిసి బచ్చన్ పాండే అనే సినిమాలో నటించనుంది.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Corona negative to tollywood heroine
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com