బాలకృష్ణ, సౌందర్య నటించిన ‘నర్తనశాల’ సినిమా టీజర్ విడుదలయింది. బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ప్రారంభమై మధ్యలో నిలిచిపోయింది. మళ్లీ ఈ సినిమాను విడుదల చేసేందుకు బాలకృష్ణ రెడీ ఈవుతున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం టీజర్‌ను విడుదల చేశారు. ‘ఈ అజ్ఞాతవాసం విజయవంతంగా ముగియవలెనన్న నాపైనే ఎక్కువగా భారం ఉన్నది’ అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో టీజర్ ప్రారంభమవుతుంది. ఈ వ్యాఖ్యలతో బాలకృష్ణ అభిమానుల్లో సందడి నెలకొంది.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Balakrishna narthanashala teaser released
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com