spot_img
Homeబిజినెస్Bajaj Qute: బజాజ్‌ క్యూట్‌.. ఫీచర్లు స్మార్ట్‌... రూ.1.45 లక్షలకే కారు!

Bajaj Qute: బజాజ్‌ క్యూట్‌.. ఫీచర్లు స్మార్ట్‌… రూ.1.45 లక్షలకే కారు!

Bajaj Qute: భారతీయ కార్ల తయారీ సంస్థలు మార్కెట్‌లో నెలకొన్న పోటీ నేపథ్యంలో 2026 పోటీ పడి మరీ కొత్త వెర్షన్లను విడుదల చేస్తున్నాయి. కొత్త ఏడాది ప్రారంభమైన మొదటి నెల నుంచే కొత్త మోడళ్లు రోడ్డెక్కుతున్నాయి. తాజాగా దేశీయ మోటార్‌ దిగ్గజ సంస్థ బజాజ్‌ క్యూట్‌ – 2026ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. నగర రోడ్లపై సులభమైన, సుఖవంతమైన ప్రయాణం అందించే ఈ కార్లు ఫీచర్ల స్మార్ట్‌గా ఉన్నాయి. మునుపటి మోడళ్లతో పోల్చితే ఎక్కువ టార్క్‌ను అందిస్తూ, ఓవర్‌టేకింగ్‌ను సౌకర్యవంతం చేస్తుంది. 55 కి.మీ./లీ. మైలేజ్‌తో ఇంధన ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది.

ఆరు ఎయిర్‌ బ్యాగులు..
కేవలం రూ.1.45 లక్షల ధరలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు (ఫ్రంట్, సైడ్, కర్టెయిన్‌) సురక్షిత ప్రయాణాన్ని అందిస్తుంది. 360 డిగ్రీ కెమెరా పార్కింగ్, సన్నని గలుల్లో ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. నగర ట్రాఫిక్‌లో డ్రైవర్‌కు పూర్తి వీక్షణ లభిస్తుంది.

కాంపాక్ట్‌ డిజైన్‌.. స్మార్ట్‌ ఇంటీరియర్‌..
చిన్న సైజు, తక్కువ టర్నింగ్‌ రేడియస్‌తో రద్దీ రోడ్లలో సులభం ప్రయాణించవచ్చు. ఇంటీరియర్‌ సరళమైన డాష్‌బోర్డ్, సౌకర్యమైన సీటింగ్‌తో రోజువారీ ఉపయోగానికి తగినది. టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్, బ్లూటూత్, డిజిటల్‌ డిస్‌ప్లే వంటి ఆధునిక పీచర్లు ఉన్నాయి.

పర్యావరణ హితం
సర్వీసింగ్, మెయింటెనెన్స్‌ ఖర్చులు చాలా తక్కువ. బజాజ్‌ విస్తృత నెట్‌వర్క్‌ సహాయంతో సమస్యలు లేవు. తక్కువ ఎమిషన్లు పర్యావరణానికి అనుకూలం. రూ.1.45 లక్షల ధరలో ఇంట్రడ్యూస్‌ అవుతుంది. కొత్తకారు కొనుగోలుదారులకు బెస్ట్‌ ఎంపిక. కాలేజీ విద్యార్థులు, కుటుంబాలు, షార్ట్‌ డిస్టెన్స్‌ కమ్యూటర్లకు ఇది బెస్ట్‌. చిన్న సైజు, హై ఎఫిషెన్సీ, అధిక టెక్‌తో 2026లో అతి ఆకర్షణీయ లాంచ్‌ అవుతుంది. బడ్జెట్‌ వాహనాల్లో భద్రత, టెక్నాలజీ అద్భుతంగా ఉంది.

 

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

AP Rain Alert: ఏపీలో మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. వర్షపాతం లోటు కనిపిస్తోంది. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. ఇటువంటి తరుణంలో మళ్లీ వాతావరణం...

Polavaram Project: ‘పోలవరం’ ముహూర్తం ఫిక్స్.. చంద్రబాబా..మజాకా!

Polavaram Project: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. ప్రజల్లో కొంత సంతృప్తి కనిపిస్తోంది. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు, ఇంకోవైపు మౌలిక వసతుల కల్పన వంటి...

Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ కు సల్మాన్ ఇంటి భోజనం..

Sonam Wangchuk: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ మొత్తానికి తన దీక్ష విరమించారు.. నీట్ అక్రమాలపై విచారణ జరిపించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. నీట్...

Allu Arjun: అల్లు అర్జున్ తో పోటీ పడాలంటే ఆ హీరో కి ఈ క్వాలిటీ ఉండాలి…

Allu Arjun: 'ఆర్య' సినిమాతో స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ గా అవతరించాడు. ఈ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్...

Pakistan Economy: బిచ్చం ఎత్తుకుంటున్న పాకిస్థాన్..

Pakistan Economy: దాయాది పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. బిచ్చం ఎత్తుకొనే స్థాయికి పతనమైంది. ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు.. ఇప్పుడైతే ఆ దేశం పరిస్థితి బాగోలేదు. ఇకపై బాగుపడుతుందనే నమ్మకం...
Oktelugu Epaper
Exit mobile version