Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Business » New car remember these things before buying

New Car : ఇక 5రోజులే.. తక్కువ ధరకు కారు కొనే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి

New Car : దేశంలో ఏప్రిల్ 1 నుంచి దాదాపు అన్ని కంపెనీల కార్ల ధరలు అమాంతం పెరగనున్నాయి. వాటిలో మొదట మారుతి సుజుకి ఇండియా 4 శాతం వరకు ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది.

Written By:Rocky R, Updated On : March 26, 2025 / 09:12 AM IST
  • OKTelugu FaceBook
  • OKTelugu Twitter
  • OKTelugu whatsapp
  • OKTelugu Telegram
New Car Remember These Things Before Buying

New Car

Follow us on

OKTelugu google news OKTelugu Facebook OKTelugu Instagram OkTelugu Youtube OKTelugu Telegram

New Car : దేశంలో ఏప్రిల్ 1 నుంచి దాదాపు అన్ని కంపెనీల కార్ల ధరలు అమాంతం పెరగనున్నాయి. వాటిలో మొదట మారుతి సుజుకి ఇండియా 4 శాతం వరకు ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీని తర్వాత టాటా, మహీంద్రా, హ్యుందాయ్ వంటి కంపెనీలు కూడా వాటి ధరలను 3 శాతం వరకు పెంచేందుకు రెడీ అయ్యాయి. దీంతో తక్కువ ధరకే కారు కొనాలనుకునే వారికి కేవలం మరో 5 రోజులే గడువు ఉంది. ఈ లోపల కారును కొనుగోలు చేయాలనుకునే వాళ్లు తప్పనిసరిగా ఈ 5 విషయాలను గుర్తుంచుకోవాలి.

ఇండియాలో చాలా మంది కారు కొనడానికి డీలర్ల దగ్గరకు వెళ్తుంటారు. కాబట్టి కారు కొనడానికి ముందు డీలర్‌ను ఈ 5 విషయాలను తప్పకుండా అడగండి. కొన్ని కంపెనీల షోరూమ్‌లు, డీలర్స్ టెస్ట్ డ్రైవ్ కోసం కార్లను ఇంటికే పంపిస్తున్నారు. ఇటీవల జెప్టో వంటి 10 నిమిషాల క్విక్ డెలివరీ సంస్థ కూడా స్కోడా కుషాక్ టెస్ట్ డ్రైవ్ కోసం ప్రజల ఇళ్లకు పంపించే సర్వీసును ప్రారంభించింది.

Also Read : మారుతి, టాటాలు మాత్రమే కాదు.. ధరలు పెంచే కార్ల కంపెనీల ఫుల్ లిస్ట్ ఇదే

కారు కొనడానికి ముందు ఈ 5 విషయాలు గుర్తుంచుకోండి
1. కారు కొనే ముందే ఎక్స్-షోరూమ్ ధరతో పాటు ఆన్-రోడ్ ధరను కూడా తెలుసుకోవాలి. ఆన్-రోడ్ ధరనే జేబులోంచి చెల్లించాల్సి ఉంటుంది. ఇది కారు కొనడానికి సరైన బడ్జెట్ వేసుకోవడానికి ఇది సాయపడుతుంది.
2. కారు వారంటీలో ఏమి కవర్ అవుతుందో వివరంగా తెలుసుకోండి. కారు మొదటి సర్వీస్ ఎప్పుడు, ఆ తర్వాత సర్వీస్‌లు ఎప్పుడెప్పుడు చేయించాలి, సర్వీస్ కు ఎంత ఖర్చు అవుతుంది వంటి వివరాలను కూడా తెలుసుకోవాలి.
3. కొత్తగా కారు నడపడం నేర్చుకున్నా లేదా ఇది మీ మొదటి కొత్త కారు అయినా కారులోని వివిధ భాగాల సర్వీస్, వాటి ఖర్చు, ఇన్సూరెన్స్‌లో ఏమి కవర్ అవుతుంది వంటి వివరాలను తెలుసుకోవాలి.
4. చాలాసార్లు డీలర్స్ తమ దగ్గరే ఇన్సూరెన్స్ తీసుకోవాలని చెప్పి నమ్మిస్తుంటారు. ఇదేమీ తప్పనిసరి కాదు. మీకు నచ్చితే బయట లేదా ఆన్‌లైన్‌లో కూడా మీరు కొనుగోలు చేయాలనుకున్న కారు ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. అక్కడున్న ఇన్సూరెన్స్ ఆప్షన్లు, వాటిలో ఏమి కవర్ అవుతుంది వంటి వివరాలను తెలుసుకోవాలి.
5. కారు ఎప్పుడు డెలివరీ అవుతుందో డీలర్ నుంచి కన్ఫాం చేసుకోవాలి. కొన్నిసార్లు కారు డెలివరీ కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వస్తుంది.

ఈ 5 విషయాలను తెలుసుకోవడం వల్ల కారు కొనుగోలు ప్రక్రియ ఈజీ అవుతుంది.

Also Read : ఈ కార్ల మైలేజ్ 30 కిలోమీటర్ల పైనే.. ఏవో తెలిస్తే షాక్ అవుతారు..

Rocky R

Rocky R Author - OK Telugu

Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Read More

Web Title: New car remember these things before buying

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • Hyundai
  • mahindra
  • maruti suzuki
  • new car
  • tata
Follow OKTelugu on WhatsApp

Related News

Maruti : మారుతి సుజుకి సంచ‌ల‌న నిర్ణ‌యం.. చిన్న కార్ల‌లో కూడా సేఫ్టీకి పెద్ద పీట‌

Maruti : మారుతి సుజుకి సంచ‌ల‌న నిర్ణ‌యం.. చిన్న కార్ల‌లో కూడా సేఫ్టీకి పెద్ద పీట‌

Mahindra: చైనాను మించి పోయిన ఇండియా.. సంగీతానికి స్టెప్పులేసే ఎలక్ట్రిక్ ఎస్యూవీ

Mahindra: చైనాను మించి పోయిన ఇండియా.. సంగీతానికి స్టెప్పులేసే ఎలక్ట్రిక్ ఎస్యూవీ

TCS : సంక్షోభం వేళ 70% మంది ఉద్యోగులకు ఫుల్ శాలరీ బోనస్! టీసీఎస్ నిర్ణయం వెనుక కారణమిదే

TCS : సంక్షోభం వేళ 70% మంది ఉద్యోగులకు ఫుల్ శాలరీ బోనస్! టీసీఎస్ నిర్ణయం వెనుక కారణమిదే

Tata Curvv EV : బంపర్ ఆఫర్! ఈ టాటా ఎలక్ట్రిక్ కారుపై ఏకంగా రూ. 1.7 లక్షల తగ్గింపు

Tata Curvv EV : బంపర్ ఆఫర్! ఈ టాటా ఎలక్ట్రిక్ కారుపై ఏకంగా రూ. 1.7 లక్షల తగ్గింపు

Maruti eVitara : ఇక నో వెయిటింగ్.. మారుతి ఫాస్ట్ ప్రొడక్షన్ ప్లాన్ ఇదే !

Maruti eVitara : ఇక నో వెయిటింగ్.. మారుతి ఫాస్ట్ ప్రొడక్షన్ ప్లాన్ ఇదే !

New Cars : కొత్త కార్ల పోటీ నుంచి తట్టుకొని నిలబడ్డ పాతకాలం..  ఈ కారు గురించి తెలుసా?

New Cars : కొత్త కార్ల పోటీ నుంచి తట్టుకొని నిలబడ్డ పాతకాలం.. ఈ కారు గురించి తెలుసా?

Hyundai Creta : వచ్చి పదేళ్లు అయినా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.. టాటా, మారుతి కూడా దీని వెనుకే

Hyundai Creta : వచ్చి పదేళ్లు అయినా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.. టాటా, మారుతి కూడా దీని వెనుకే

Tata Altroz : ఫుల్ ఇంజన్, స్టైలిష్ లుక్.. బాలెనో, స్విఫ్ట్‌కు పోటీగా వస్తున్న కొత్త కారు ఇదే

Tata Altroz : ఫుల్ ఇంజన్, స్టైలిష్ లుక్.. బాలెనో, స్విఫ్ట్‌కు పోటీగా వస్తున్న కొత్త కారు ఇదే

Maruti Suzuki : మారుతికి ఎదురుదెబ్బ.. ఎగుమతుల్లో టాప్.. దేశీయంగా అమ్మకాలు డౌన్

Maruti Suzuki : మారుతికి ఎదురుదెబ్బ.. ఎగుమతుల్లో టాప్.. దేశీయంగా అమ్మకాలు డౌన్

ఫొటో గేలరీ

Krithi Shetty: కిరాక్ అనిపిస్తున్న కృతి శెట్టి ఫోటోలు.. చూస్తే మతిపోవాల్సిందే..

Krithi Shetty Stunning Instagram Pictures

Photo Gallery: ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు మాత్రం సూపర్ హీరోయిన్..

Anikha Surendran Latest Saree Pics

Shraddha Das : ఏం అందం.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Shraddha Das Shraddha Das Latest Photos Going Viral On Social Media

Eesha Rebba: చాక్లెట్ కలర్ డ్రెస్ వేసుకుని చాక్లెట్ లా ఊరిస్తున్న ఈషా

Eesha Rebba Chocolate Color Dress Photos

Anasuya : ఏం అందం సామీ.. చీరల్లో అప్సరసలా కనిపిస్తున్న అనసూయ

Anasuya Anasuya Looks Like An Apsara In A Saree

Ashu Reddy : పొట్టి స్కర్టు రెండు జడలు.. అదిరిందిగా అషు..

Ashu Reddy Ashu Reddy Latest Photos Are Going Viral On Social Media

Deepthi Sunaina: ఈ భామ సొగసులు మామూలుగా లేవుగా..అందాల వరదండీ బాబూ..

Deepthi Sunaina Latest Photos Go Viral
OKTelugu
Follow Us On :
  • OKTelugu google news
  • OKTelugu youtube
  • OKTelugu instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OKTELUGU 2025 All rights reserved.