spot_img
Homeబిజినెస్Gold Prices: మహిళలకు గుడ్ న్యూస్.. ఈరోజు పసిడి ధరలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Gold Prices: మహిళలకు గుడ్ న్యూస్.. ఈరోజు పసిడి ధరలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Gold Prices: బంగారం కొనాలనుకునే మహిళలకు శుభవార్త. గురువారం బంగారం ధరలు స్థిరంగా కొనసాగాయి. కొన్ని రోజులుగా పెరుగుతున్న ధరలు ఒక్కసారిగా ఆగిపోయాయి. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ఔన్స్ కు 1994 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. సిల్వర్ 23.71 డాలర్లుగా ఉంది. దీంతో శుభకార్యాలు నిర్వహించుకునేవారికి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. 2023 నవంబర్ 23న గురువారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

బులియన్ మార్కెట్ ప్రకారం.. నవంబర్ 23న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,850గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.62,020 గా ఉంది. నవంబర్ 22న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.56,850తో విక్రయించారు. బుధవారం కంటే గురువారం బంగారం ధరల్లో ఎటువంటి మార్పు లేదు. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,000 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.62,510గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.56,850 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.62,020 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.57,300 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,510తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.56,850 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,020తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.56,850తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,020తో విక్రయిస్తున్నారు.

బంగారం ధరలతో పాటు వెండి ధరలు పెరిగాయి. బుధవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.76,000గా నమోదైంది. బుధవారంతో పోలిస్తే గురువారం వెండి ధరలు రూ.400 మేర తగ్గింది. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.76,000గా ఉంది. ముంబైలో రూ.76,000, చెన్నైలో రూ.79,000, బెంగుళూరులో 75,000, హైదరాబాద్ లో రూ.79,000తో విక్రయిస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper