Gold Rates Today: పడిపోతున్న పసిడి.. బంగారం కొనడానికి ఇదే మంచి ఛాన్స్..

బులియన్ మార్కెట్ ప్రకారం.. మే14న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,150గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.73,250 గా ఉంది.

Written By: Chai Muchhata, Updated On : May 14, 2024 7:51 am

Gold rates down

Follow us on

Gold Rates Today: పడిపోతున్న పసిడి.. బంగారం కొనడానికి ఇదే మంచి ఛాన్స్..

Gold Price Today: బంగారం, వెండి ధరలు వరుసగా పడిపోతున్నాయి. మొన్న రూ.700 తగ్గి.. నిన్న స్థిరంగా కొనసాగాయి. ఈరోజు మరింతగా స్వల్పంగా తిగి వచ్చింది. వెండి మాత్రం భారీ స్థాయిలో తగ్గుముఖం పట్టింది. అంతర్జాతీయ స్థాయిలో బంగారం స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 2337 డాలర్లుగా కొనసాగుతోంది. స్పాట్ సిల్వర్ ధర 28.30 డాలర్ల వద్ద నమోదవుతోంది. ఈ నేపథ్యంలో దేశీయంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

బులియన్ మార్కెట్ ప్రకారం.. మే14న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,150గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.73,250 గా ఉంది. మే 13న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ..67,250తో విక్రయించారు. 10 గ్రాముల బంగారానికి సోమవారంతో పోలిస్తే మంగళవారం రూ.100 తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,290 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.73,350 గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.67,150 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.73,250 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.67,250 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.73,350తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.67,150 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.73,250తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.67,150తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.73,250తో విక్రయిస్తున్నారు.

బంగారంతో పాటు వెండి ధరలు పడిపోతున్నాయి. మంగళవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.86,500గా నమోదైంది. సోమవారంతో పోలిస్తే మంగళవారం రూ.1200 దిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.86,500గా ఉంది. ముంబైలో రూ.86,500, చెన్నైలో రూ.89,900, బెంగుళూరులో 86,150, హైదరాబాద్ లో రూ.89,900తో విక్రయిస్తున్నారు.