Homeబిజినెస్Gold Price Today: మరోసారి పడిపోయిన బంగారం ధరలు..

Gold Price Today: మరోసారి పడిపోయిన బంగారం ధరలు..

Gold Price Today: బంగారం ధరలు మరోసారి పడిపోయాయి. గత వారం రోజులుగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. అయితే శుభకార్యాలు జరుగుతున్న బంగారం ధరలు తగ్గడం హర్షం వ్యక్తమవుతోంది. అంతర్జాతీయం బంగారం ధరలు స్పాట్ గోల్డ్ ఔన్స్ కు 1990 డాలర్లు నమోదైంది. సిల్వర్ ఔన్స్ కు 22.38 డాలర్ల ట్రేడ్ అవుతోంది. 2024 ఫిబ్రవరి 15వ తేదీన ధరలు ఎలా ఉన్నాయంటే?

బులియన్ మార్కెట్ ప్రకారం.. ఫిబ్రవరి 15న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,990గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.62,170 గా ఉంది. ఫిబ్రవరి 14న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,000తో విక్రయించారు. బుధవారం కంటే గురువారం రూ.10 తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,140 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.62,300గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,990 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.62,170 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.57,490 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,720తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.57,990 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,170తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.56,990తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,170తో విక్రయిస్తున్నారు.

బంగారం ధరలతో పాటు వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.. గురువారం ఓవరాల్ గా కిలో వెండి రూ.73,900గా నమోదైంది. బుధవారంతో పోలిస్తే గురువారం వెండి ధరలు రూ.100 తగ్గింది. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.73,900గా ఉంది. ముంబైలో రూ..73,900, చెన్నైలో రూ.75,400, బెంగుళూరులో 72,950, హైదరాబాద్ లో రూ.75,400తో విక్రయిస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....

Rain forecast for AP: హమ్మయ్య.. ఏపీకి వర్ష సూచన!

Rain forecast for AP: ఏపీకి చల్లటి కబురు వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది అల్పపీడనంగా మారి బలపడుతోంది. ఈరోజు ఉత్తరాంధ్రలో పిడుగులతో...
Oktelugu Epaper
Exit mobile version