Homeబిజినెస్Gold Price : బంగారం కొనుగోలుదారులకు ఊరట.. వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Price : బంగారం కొనుగోలుదారులకు ఊరట.. వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Price : మూడురోజులగా స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు గురువారం స్వల్పంగా తగ్గాయి. బుధవారంతో పోలిస్తే గురువారం బంగారం ధరలు రూ.50 తగ్గింది. వెండి ధరలు మాత్రం రూ.300 పెరిగింది. అంతర్జాతీయంగా పసిడి ధరలు గోల్డ్ ఔన్స్ కు 13 డాలర్లు తగ్గి 2015 డాలర్లుగా నమోదైంది. సిల్వర్ 22.42 గా నమోదైంది.

బులియన్ మార్కెట్ ప్రకారం.. జనవరి 25న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,750గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.63,000 గా ఉంది. జనవరి 24న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,800తో విక్రయించారు. నిన్నటి కంటే ఈరోజు బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,900 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.63,150గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,750 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.63,000 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.58,350 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,650తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.57,750 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,000తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.57,750తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,000తో విక్రయిస్తున్నారు.

బంగారం ధరలు తగ్గినా వెండి ధరలు పెరిగాయి. గురువారం ఓవరాల్ గా కిలో వెండి రూ.76,800గా నమోదైంది. బుధవారంతో పోలిస్తే గురువారం వెండి రూ.300 పెరిగింది. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.76,300గా ఉంది. ముంబైలో రూ.76,300, చెన్నైలో రూ.76,8000, బెంగుళూరులో 73,500, హైదరాబాద్ లో రూ.76,800తో విక్రయిస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Oktelugu Epaper
Exit mobile version