బిజినెస్Gold Price : బంగారం కొనుగోలుదారులకు ఊరట.. వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Price : బంగారం కొనుగోలుదారులకు ఊరట.. వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Price : మూడురోజులగా స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు గురువారం స్వల్పంగా తగ్గాయి. బుధవారంతో పోలిస్తే గురువారం బంగారం ధరలు రూ.50 తగ్గింది. వెండి ధరలు మాత్రం రూ.300 పెరిగింది. అంతర్జాతీయంగా పసిడి ధరలు గోల్డ్ ఔన్స్ కు 13 డాలర్లు తగ్గి 2015 డాలర్లుగా నమోదైంది. సిల్వర్ 22.42 గా నమోదైంది.

బులియన్ మార్కెట్ ప్రకారం.. జనవరి 25న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,750గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.63,000 గా ఉంది. జనవరి 24న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,800తో విక్రయించారు. నిన్నటి కంటే ఈరోజు బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,900 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.63,150గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,750 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.63,000 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.58,350 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,650తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.57,750 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,000తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.57,750తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,000తో విక్రయిస్తున్నారు.

బంగారం ధరలు తగ్గినా వెండి ధరలు పెరిగాయి. గురువారం ఓవరాల్ గా కిలో వెండి రూ.76,800గా నమోదైంది. బుధవారంతో పోలిస్తే గురువారం వెండి రూ.300 పెరిగింది. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.76,300గా ఉంది. ముంబైలో రూ.76,300, చెన్నైలో రూ.76,8000, బెంగుళూరులో 73,500, హైదరాబాద్ లో రూ.76,800తో విక్రయిస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Gold Price: లక్షా 20 వేలకు బంగారం ధరలు తగ్గుతాయా..! ఇప్పుడు అమ్మొచ్చా..కొన్నిరోజులు ఆగాలా..

Gold Price: భారతీయులకు బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు.. అది ఒక భద్రమైన పెట్టుబడి కూడా. అయితే ఇటీవల పరిస్థితి మారుతోంది. బంగారం ధరలు గత ఏడాది కాలంలో...

Gold Price Fall: గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర. వెంటనే కొనుగోలు చేయండి..

Gold Price Fall: అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు తిరిగి పుంజుకున్నాయి కాబట్టి ఈ ధరలపై ప్రభావం చూపాయి. ఇప్పుడు గోల్డ్, సిల్వర్ కొనుగోలు చేయాలి అనుకునే వారికి మంచి విషయం అన్నమాట. మరి ఈ రోజు అంటే జూన్ 27న హెదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

Most Popular

Tata Avinya X: ఈ టాటా కారు డిజైన్ గురించి తెలిస్తే క్యూ కట్టకుండా ఉండరు..

Tata Avinya X: భారత దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ తమ ప్రతిష్టాత్మక 'టాటా అవిన్యా ఎక్స్' ఈవీ కారును భారత రోడ్లపై రోడ్ టెస్టింగ్...

Honor X7e Plus 5G: ఈ ఫోన్ ఎక్కువ సేపు చూసినా కళ్లకు అలసట కలగదు.. ఎందుకంటే..

Honor X7e Plus 5G: ఈ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Honor తన ప్రముఖ 'ఎక్స్ సిరీస్'లో భాగంగా 'హానర్ ఎక్స్7 ఈ ప్లస్ 5జీ’ని గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసింది....

Mahindra Vision T: మహీంద్రా మరో సంచలనం.. విజన్.T కి భారత్‌లో పేటెంట్.. ఇది ఎలా ఉండబోతుందంటే..

Mahindra Vision T: SUV కార్లను తీసుకురావడంలో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ప్రత్యేకతను చాటుకుంటుంది. ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ కార్లతో అలరించిన ఈ కంపెనీ ఇప్పుడు ఎలక్ట్రిక్ విషయంలోనూ తనదే...

Jio: జియో వాడుతూ మనం కంపెనీకి ఎంత నెల ఇస్తున్నామో తెలుసా

Jio: రిలయన్స్‌ లిమిటెడ్‌ దేశంలో అతిపెద్ద ప్రైవేటు వ్యాపార సంస్థ. ఈ సంస్థ అధినేత అనిల్‌ అంబానీ ఆసియాలోనే అతిపెద్ద సంపన్నుడు. రిలయన్స్‌ సంస్థ ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు ఉన్న త్రైమాసిక...

OnePlus : స్మార్ట్ ఫోన్ మార్కెట్ నుంచి OnePlus ఎగ్జిట్.. మరి భారత్ లో..

OnePlus : ప్రముఖ మొబైల్ సంస్థ వన్ ప్లస్ (OnePlus) మార్కెట్ నుంచి తప్పుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వన్‌ప్లస్ మాతృ సంస్థ అయిన 'ఒప్పో' (Oppo) తన గ్లోబల్ బిజినెస్‌ను పునర్వ్యవస్థీకరించే ఆలోచనలో...
Exit mobile version