Homeబిజినెస్Gold Price in India (28th August 2021): భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఎంత...

Gold Price in India (28th August 2021): భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఎంత పెరిగాయంటే..?

Gold Price in India (28th August 2021)Gold Price in India (28th August 2021): ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో బంగారం వినియోగం ఎక్కువనే సంగతి తెలిసిందే. అయితే రోజురోజుకు పెరుగుతున్న బంగారం ధరల వల్ల సామాన్యులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. శనివారం రోజున బంగారం ధరలు మరోసారి పెరిగాయి. మన దేశంలోని మహిళలు బంగారం కొనుగోలుపై ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ధరలు పెరిగినా బంగారం కొనుగోలు విషయంలో వెనుకడుగు వేయడానికి ఇష్టపడరు.

ప్రస్తుతం 10 గ్రాముల బంగారంపై ధరలు ఏకంగా 400 రూపాయల వరకు పెరిగాయి. ప్రస్తుతం ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 50,780 రూపాయలుగా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 46,550 రూపాయలుగా ఉంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 44,400 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 48,400 రూపాయలుగా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 44,400 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 48,400 రూపాయలుగా ఉంది. విశాఖలో కూడా ప్రస్తుతం ఇవే ధరలు అమలులో ఉన్నాయి. బులియన్ మార్కెట్ నిపుణులు బంగారం ధరలపై వేర్వేరు అంశాలు ప్రభావం చూపుతాయని వెల్లడిస్తున్నారు. జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, కరోనా, ఇతర అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.

ధరలు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో బంగారం కొనుగోలు చేసేవాళ్లు ఇప్పుడే కొనుగోలు చేస్తే మంచిది. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

OnePlus N6x: ట్రావెల్ చేసేవారికి సూపర్ ఫోన్.. ఒక్కసారి చార్జింగ్ చేస్తే..

OnePlus N6x: భారత్ లో ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ అందుబాటులోకి వస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా OnePlus కంపెనీ కొత్త ఫోన్ తీసుకురావడానికి సిద్ధమవుతోంది. అయితే ఈ ఫోన్ రిలీజ్...

EPFO News: 20 రోజుల్లోపై డబ్బు జమకాకపోతే 12 శాతం వడ్డీ..

EPFO News: ప్రభుత్వేతర, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కల్పించేందుకు ఉద్యోగుల భవిష్యనిథి చాలా ఉపయోగకరంగా ఉంటోంది. ప్రతి నెల...

AP Rain Alert: ఏపీకి వాయు’గండం’!

AP Rain Alert: ఏపీకి నైరుతి రుతుపవనాలు ముఖం చాటేసాయి. ఆలస్యంగా వచ్చి మందగించాయి కూడా. దీంతో వర్షం పడకపోగా లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఇటువంటి క్రమంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొంత...

Jogi Ramesh Daughter In Law: నాలాంటి కష్టం ఎవరికి రాకూడదు.. జోగి రమేష్ కోడలు సంచలనం!

Jogi Ramesh daughter In Law: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం ఇప్పుడు చిక్కుల్లో ఉంది. ఏడాది కిందట వివాహమైన జోగి రమేష్ కోడలు మేఘన...
Oktelugu Epaper
Exit mobile version