spot_img
Homeబిజినెస్Gold Prices: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. నేడు (2023 అక్టోబర్ 13న) ఎలా...

Gold Prices: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. నేడు (2023 అక్టోబర్ 13న) ఎలా ఉన్నాయో తెలుసా?

Gold Prices: బంగారం ధరలు శుక్రవారం స్పల్పంగా పెరిగాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాగాయి. పండుగల సీజన్ లోనూ బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదలే కనిపిస్తోంది. అక్టోబర్ 13న శుక్రవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

బులియన్ మార్కెట్ ప్రకారం.. అక్టోబర్ 13న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.54,010గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.58,920 గా ఉంది. అక్టోబర్ 12న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.54,000తో విక్రయించారు. గురువారం కంటే శుక్రవారం బంగారం స్వల్పంగా పెరిగింది.

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,100 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.58,070గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.53,010 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.58,920 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.54,160 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.58,080తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.54,010 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.58,920తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.54,010తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.58,920తో విక్రయిస్తున్నారు.

బంగారం ధరలు స్వల్పంగా పెరిగినా వెండి ధరలు స్థిరంగా నమోదయ్యాయి. శుక్రవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.72,600గా నమోదైంది. గురువారం తో పోలిస్తే శుక్రవారం వెండి ధరల్లో ఏ మార్పు లేదు. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.72,600గా ఉంది. చెన్నైలో రూ.75,500, బెంగుళూరులో 71,500, హైదరాబాద్ లో రూ.75,500తో విక్రయిస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Venu Swamy Bigg Boss Remuneration

Venu Swamy Prediction : కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్తుపై వేణుస్వామి హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Venu Swamy Prediction : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఒకప్పుడు ఎలాంటి వివాదాస్పద జాతకాలు చెప్పేవాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన చెప్పే జాతకాలు కారణంగా సోషల్ మీడియా లో తీవ్రమైన...

Narendra Modi : వెన్నుచూపని మోడీ తగ్గాడా.. కాక్రోచ్ ల చేతిలో ఓడిపోయాడా

Narendra Modi : అవి అసాంఘిక శక్తులని తెలుసు. అవి చేస్తున్న ఉద్యమం సో కాల్డ్ అని కూడా తెలుసు. దానిని ఎలా వంచాలో కూడా తెలుసు. అయినప్పటికీ నరేంద్ర మోడీ బయపడ్డారు....

Dharmendra Pradhan : ఇది విద్యార్థుల విజయం ప్రజాస్వామ్య విజయం

Dharmendra Pradhan : ప్రజాస్వామ్యంలో ప్రజల స్వరం, ముఖ్యంగా యువత గొంతు, పాలకులను నిర్ణయాలు మార్చుకునేలా చేయగలదని మరోసారి రుజువైంది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణపై వ్యక్తమైన అసంతృప్తి, వరుసగా ప్రశ్నాపత్రాల లీకేజీ...
OnePlus N6x

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...
POCO M8 Power

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...
Oktelugu Epaper