spot_img
Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 5 Telugu: పదో వారం కెప్టెన్ ఎవరో తెలిస్తే షాక్ కి గురవ్వాల్సిందే...

Bigg Boss 5 Telugu: పదో వారం కెప్టెన్ ఎవరో తెలిస్తే షాక్ కి గురవ్వాల్సిందే !

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 యమ జోరుగా సాగుతోంది. ఆడా – మగా అని తేడా లేకుండా చాలా బాగా ఆడుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటు ఆట పరంగా… అటు కంటెంట్ పరంగా బెస్ట్ ఇస్తున్నారు. గడిచిన సీజన్ తో పోలిస్తే ఈ సీజన్లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ తమ పరిధి దాటి మరి ఆడటానికి ప్రయత్నం చేస్తున్నారు.

బిగ్ బాస్ హౌస్ లో అతి ముఖ్యమైన పదవి ఏమిటి అన్నది బిగ్ చూస్తున్న ప్రతి ఒక్క వీక్షకులకు తెల్సిందే.. నామినేషన్స్ తర్వాత అత్యంత ముఖ్యమైనది కెప్టెన్సీ టాస్క్. ఈ టాస్క్ లో విజేత అయ్యి కెప్టెన్ గా నిలిస్తే ఇమ్మునిటీ లభిస్తుంది. దాని వల్ల తర్వాత వచ్చే వారానికి నామినేట్ అవ్వకుండా ఉండవచ్చు. అందుకే కంటెస్టెంట్స్ ఎవ్వరూ ఈ కెప్టెన్సీ టాస్క్ ని అంత తేలికగా తీసుకోరు. తమ సామర్థ్యానికి మించి మరి ఆడతారు, ఎలాగైనా కెప్టెన్ అవ్వాలి అనుకుంటారు.

ప్రతి వారానికి గానూ బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ పోటీదారుల కోసం ఒక టాస్క్ జరుగుతూ ఉంటుంది. అలా పదో వారానికి గాను బిగ్ బాస్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కింద బీబీ హోటల్ అనే టాస్క్ ఇచ్చాడు. బిగ్ బాస్ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఈ టాస్క్ గురించి బాగా తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్క సీజన్ లో ఈ టాస్క్ చాల ఫేమిలియర్ అయిపోయింది. అయితే బీబీ హోటల్ లో యాంకర్ రవి కి బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. మరి ఆ టాస్క్ లో రవి విజయ పొంది, కెప్టెన్సీ కంటెండర్ల టాస్క్ లో కూడా గెలిచి పదో వారానికి గాను కెప్టెన్ అయ్యినట్లు సామజిక మాధ్యమాల్లో ఒకటే చర్చ జరుగుతుంది. మరి బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుందో తెలియాలంటే ఇవ్వాళా రాత్రి (శుక్రవారం) జరగబోయే ఎపిసోడ్ లో చూడాల్సిందే.

NVN Ravali
NVN Ravali
Ravali is a Entertainment Content Writer, She Writes Articles on Entertainment and TV Shows.

Related News

Most Popular

Rhiya Ahir

Rhiya Ahir: 27 ఏళ్ల యువతి సాహసం.. ఒంటరిగా పోలీసు వ్యాన్‌ను అడ్డుకుని విద్యార్థులను విడిపించిన రియా అహిర్....

Rhiya Ahir: నేషనల్ స్థాయి పోటీ పరీక్షల్లో, ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వంటి సమస్యలపై ఢిల్లీలో మొదలైన విద్యార్థుల నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా...
Nile River History

Nile River History: వేల ఏళ్ల నాగరికత.. మూడు దేశాల మధ్య యుద్ధానికి కారణమైన నది!

Nile River History: నైలు నది కేవలం ఒక జలప్రవాహం కాదు. ఇది వేల సంవత్సరాలుగా ఒక మహా నాగరికతను పోషించిన, ఆకారం ఇచ్చిన, ఇప్పటికీ కోట్లాది మంది జీవనాధారంగా నిలిచిన ప్రకృతి...
Flying Humans

Flying Humans: పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు వస్తే..

Flying Humans: అప్పుడప్పుడు మనుషులు తమ ఊహలకు రెక్కలు తొడుగుతూ ఉంటారు. వాటిని ఏదో ఒక రూపంలో చూసుకుంటూ మురిసిపోతారు. కాకపోతే పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు ఉండవు. ఎందుకంటే మన శరీర...
SS Rajamouli

SS Rajamouli: రాజమౌళి ఘోస్ట్ డైరెక్టర్ గా చేసిన మూవీ ప్లాప్ అయిందా…

SS Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ప్రతి సినిమా అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టింది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి చేసిన అన్ని సినిమాలతో సక్సెస్ లను సాధించిన...
TTD

TTD: భక్తులకు టీటీడీ శుభవార్త.. ఇక తిరుమల భక్తుల కష్టాలు తీరినట్టే

TTD: కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మంచి వార్త అందించింది. పెద్ద మొత్తంలో విరాళాలు అందించి వీఐపీ బ్రేక్ దర్శనం పొందే...
Oktelugu Epaper