spot_img
Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్2కోట్ల వ్యయంతో ఆలయాలు పునర్నిర్మాణం చేస్తున్నాం: బొత్స

2కోట్ల వ్యయంతో ఆలయాలు పునర్నిర్మాణం చేస్తున్నాం: బొత్స

శుక్రవారం ఉదయం 11:01కు సీఎం జగన్ తొమ్మిది దేవాలయాల పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. దుర్గమ్మ దర్శనం చేసుకుని, ఆలయ అభివృద్ధికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. 2కోట్ల వ్యయంతో ఆలయాలు పునర్నిర్మాణం చేస్తున్నామని పేర్కొన్నారు. మునిసిపల్ కార్పొరేషన్ ద్వారా చుట్టూ సుందరీకరణ చేస్తామన్నారు. ప్రభుత్వ నిధులతో అమ్మవారి ఆలయంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఆయన తెలిపారు. రేపు ఉదయం అమ్మవారి ఆలయంలో అభివృద్ధి కార్యక్రమాలకు 70 కోట్లతో శ్రీకారం చుట్టబోతున్నామని చెప్పారు. అందరి మనోభావాలు దృష్టిలో పెట్టుకుని జగన్ ఈ దేవాలయాల పునర్నిర్మాణం చేస్తున్నారని పేర్కొన్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Most Popular

Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ కు సల్మాన్ ఇంటి భోజనం..

Sonam Wangchuk: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ మొత్తానికి తన దీక్ష విరమించారు.. నీట్ అక్రమాలపై విచారణ జరిపించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. నీట్...

Allu Arjun: అల్లు అర్జున్ తో పోటీ పడాలంటే ఆ హీరో కి ఈ క్వాలిటీ ఉండాలి…

Allu Arjun: 'ఆర్య' సినిమాతో స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ గా అవతరించాడు. ఈ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్...

Pakistan Economy: బిచ్చం ఎత్తుకుంటున్న పాకిస్థాన్..

Pakistan Economy: దాయాది పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. బిచ్చం ఎత్తుకొనే స్థాయికి పతనమైంది. ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు.. ఇప్పుడైతే ఆ దేశం పరిస్థితి బాగోలేదు. ఇకపై బాగుపడుతుందనే నమ్మకం...

Jana Nayagan Movie: జన నాయకుడు మూవీ నుంచి తప్పించుకున్న స్టార్ డైరెక్టర్…

Jana Nayagan Movie: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్న నటీనటులు చాలామంది ఉన్నారు. అక్కడ హీరోలు ఎంతమంది ఉన్నప్పటికి దళపతి విజయ్ కి ఉన్న క్రేజ్ నెక్స్ట్...

Pink Diamond Conspiracy: తేలిపోనున్న ‘పింక్ డైమండ్’ కుట్ర!

Pink Diamond Conspiracy: 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేసింది. 2014 నుంచి 2019 వరకు టిడిపి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు చేయని ప్రయత్నం అంటూ...
Oktelugu Epaper
Exit mobile version