spot_img
Homeఎంటర్టైన్మెంట్Jana Nayagan Movie: జన నాయకుడు మూవీ నుంచి తప్పించుకున్న స్టార్ డైరెక్టర్...

Jana Nayagan Movie: జన నాయకుడు మూవీ నుంచి తప్పించుకున్న స్టార్ డైరెక్టర్…

Jana Nayagan Movie: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్న నటీనటులు చాలామంది ఉన్నారు. అక్కడ హీరోలు ఎంతమంది ఉన్నప్పటికి దళపతి విజయ్ కి ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. రజినీకాంత్ తర్వాత ఆ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న నటుడు కూడా తనే కావడం విశేషం…అయితే రీసెంట్ గా జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్లో విజయ్ టివికే పార్టీ నుంచి పోటీ చేసి సీఎం అయిన విషయం మనందరికి తెలిసిందే. ఇక తను హీరోగా చేసిన ‘జన నాయకుడు’ అనే సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాలో అంత పెద్దగా మేటర్ అయితే లేదని చెబుతున్నారు. విజయ్ చివరి సినిమా అని చెబుతూ రిలీజ్ చేసిన ఈ మూవీ నని చూసి అభిమానులు సైతం బాధపడుతున్నారు అంటూ చాలామంది చాలా రకాల కామెంట్లు చేస్తున్నారు. కారణం ఏంటంటే సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ ని సాధించే విధంగా కనిపించడం లేదు.

విజయ్ స్వాగ్ కనిపించినప్పటికి కథలో ఏమాత్రం కాన్ఫ్లిక్ట్ అనేది లేకపోవడం, ఇష్టం వచ్చినట్టుగా కథను మార్పులు చేర్పులు చేయడంతో సినిమా అనుకున్న రేంజ్ లో రాలేదు. దాంతో సినిమాని చూసిన ప్రతి ఒక్కరు నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి ఈ సినిమా తెలుగులో బాలయ్య బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘భగవత్ కేసరి’ సినిమాకి రీమేక్ కావడం విశేషం…అయితే అందులోని కోర్ ఎలిమెంట్ ను తీసుకొని వాళ్లకు నచ్చినట్టుగా కథను మార్పులు చేర్పులు చేసుకున్నారు.

నిజానికి ఒకానొక సందర్భంలో విజయ్ అనిల్ రావిపూడి ని పిలిపించి మరీ ఈ కథను మీరే డైరెక్ట్ చేయండి అని చెప్పారట. కానీ అనిల్ మాత్రం తనకున్న కమిట్మెంట్స్ వల్ల ఆ సినిమా నేను చేయలేనని చెప్పాడు. ఇక ఏది ఏమైనా కూడా అనిల్ చాలా తెలివిగా ఈ సినిమా నుంచి తప్పించుకున్నాడనే చెప్పాలి. ఇప్పటివరకు తొమ్మిది సినిమాలను చేసిన అనిల్ రావిపూడి తొమ్మిది సినిమాలతో సక్సెస్ లను సాధించాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

AP Rain Alert: ఏపీలో మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. వర్షపాతం లోటు కనిపిస్తోంది. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. ఇటువంటి తరుణంలో మళ్లీ వాతావరణం...

Polavaram Project: ‘పోలవరం’ ముహూర్తం ఫిక్స్.. చంద్రబాబా..మజాకా!

Polavaram Project: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. ప్రజల్లో కొంత సంతృప్తి కనిపిస్తోంది. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు, ఇంకోవైపు మౌలిక వసతుల కల్పన వంటి...

Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ కు సల్మాన్ ఇంటి భోజనం..

Sonam Wangchuk: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ మొత్తానికి తన దీక్ష విరమించారు.. నీట్ అక్రమాలపై విచారణ జరిపించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. నీట్...

Allu Arjun: అల్లు అర్జున్ తో పోటీ పడాలంటే ఆ హీరో కి ఈ క్వాలిటీ ఉండాలి…

Allu Arjun: 'ఆర్య' సినిమాతో స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ గా అవతరించాడు. ఈ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్...

Pakistan Economy: బిచ్చం ఎత్తుకుంటున్న పాకిస్థాన్..

Pakistan Economy: దాయాది పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. బిచ్చం ఎత్తుకొనే స్థాయికి పతనమైంది. ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు.. ఇప్పుడైతే ఆ దేశం పరిస్థితి బాగోలేదు. ఇకపై బాగుపడుతుందనే నమ్మకం...
Oktelugu Epaper
Exit mobile version