ఆంధ్ర బ్రేకింగ్ న్యూస్ఏపీలో ఉచిత పంటల బీమా పథకం ప్రారంభం

ఏపీలో ఉచిత పంటల బీమా పథకం ప్రారంభం

CM Jagan

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం ప్రారంభమైంది. ఈ మేరకు సీఎం జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రైతుల ఖాతాల్లోకి బీమా సొమ్మును జమచేసే కారక్రమాన్ని ప్రారంభించారు. 2019 సీజన్ లో పంట నష్టపోయిన 9.48 లక్షల మంది రైతులకు రూ. 1,252 కోట్ల బీమా పరిహారాన్ని పంపిణీ చేశారు. రాష్ట్రంలో కోటి 14 లక్షల ఎకరాలను బీమా పరిధిలోకి తీసుకొచ్చామని, ఇక నుంచి పంట నష్టం జరిగితే రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. రాష్ట్రంలో 10,641 రైతు భరోసా కేంద్రాలున్నాయని, వాటన్నింటిని గ్రామ సచివాలయాలతో అనుసంధానించామన్నారు. గతంలో 20 లక్షల మంది రైతులకు మాత్రమే ఇన్సూరెన్స్ ఉండేదని ఇఫ్పుడు 57 లక్షల మంది రైతు కుటుంబాలు పంట బీమా పథకం కిందికి వచ్చాయన్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Nara Lokesh Success Story: చరిత్రను తిరగరాసిన యోధుడు – నారా లోకేష్

Nara Lokesh Success Story: ఒక మొక్కకు అంటుగట్టినట్టు.. ఒక గోడ కట్టినట్టు.. వైఫల్యాలు.. అవమానాలు ఎదురైనా సరే.. విసిరిన రాళ్లతో రాచబాటను మలుచుకున్న ఒకే ఒక్క నాయకుడు నారా లోకేష్.. తండ్రి...

TANA CycloneRelief : తుఫాన్ బాధిత వలస కుటుంబాలకు తానా అన్నదానం – మానవతా సేవకు నిదర్శనం

TANA CycloneRelief : తుఫాన్ విపత్తు కారణంగా ఆహారం, తాగునీరు వంటి మౌలిక అవసరాల కోసం ఇబ్బందులు పడుతున్న వలస కుటుంబాలకు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) చేయూతగా నిలిచింది....

Most Popular

Big Breaking : బిగ్ బ్రేకింగ్ : రెండురోజుల్లో ముందస్తు ఎన్నికల ప్రకటన

ప్రస్తుతానికైతే ప్రకటన చేస్తారు.  ఆగస్టు లేకపోతే అక్టోబర్ లో అసెంబ్లీని రద్దు చేస్తారని ప్రచారం జరుగుతోంది. జగన్ ముందస్తు ఎన్నికలకు వెళతారని వైసీపీ వర్గాలు కూడా ఒక నిర్ణయానికి వచ్చేశాయి

Inter Result 2023 : బ్రేకింగ్ : రేపు ఇంటర్ ఫలితాలు..

రేపు సాయంత్రం 5 గంటలకు ఈ ఫలితాలను విజయవాడలోని మంత్రి బొత్స రిలీజ్ చేస్తారని తెలిపారు. పరీక్షలు జరిగిన నెలలోపే విడుదల చేస్తూ ఏపీ అధికారులు, ఉపాధ్యాయులు సత్తా చాటుతున్నారు.

Mokshajna to compete with NTR: ఎన్టీఆర్ కి పోటీగా మోక్షజ్ఞ.. బాలయ్య ఫ్యాన్స్ భారీ స్కెచ్!

Mokshajna to compete with NTR: ప్రస్తుతం బాలయ్య వర్సెస్ ఎన్టీఆర్ అన్నట్లుంది పరిస్థితి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ మారుస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం...

Communists Party Kodandaram: మునుగోడులో క‌మ్యూనిస్టులను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు పోటీ ప‌డుతున్న నేత‌లు

Communists Party Kodandaram: మునుగోడులో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. పార్టీలు విజయం కోసం పావులు కదుపుతున్నాయి. వ్యూహాలు ఖరారు చేసుకుంటున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలని తమ కార్యాచరణకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. నల్గొండ జిల్లాల...

Ambati Rambabu Vs Janasena: అంబటి రాంబాబును తగులుకున్న జనసేన

Ambati Rambabu: సమయం ఏదైనా.. సందర్భం ఏదైనా వైసీపీలో కొందరు కీలక నాయకులు, మంత్రులు జనసేన అధినేత పవన్ ను టార్గెట్ చేస్తున్నారు. అందులో ముందు వరుసలో మంత్రి అంబటి రాంబాబు ఉన్నారు....
Exit mobile version