Southwest Monsoon: నైరుతి రుతు పవనాలు ఏపీ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే మూడు రోజుల్లో మిగిలిన ప్రాంతాలకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. ఉత్తర తెలంగాణ పై ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణలో సోమవారం నుంచి గురువారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాక తెలిపింది.
Southwest Monsoon: ఏపీ తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు
Southwest Monsoon