Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Andhra Pradesh » Do you know what prabhash and tarak fans did to pawans words

Pawankalyan : పవన్ మాటలకు ప్రభాష్, తారక్ ఫ్యాన్స్ ఫిదా..ఏం చేశారో తెలుసా?

అందరి హీరోల గొప్పతనం చెప్పడం ద్వారా వారి ఫ్యాన్స్ అభిమానం చూరగొనడంలో పవన్ కొంతవరకూ సఫలీకృతులయ్యారు. ప్రభాష్ సొంత నియోజకవర్గం నరసాపురంలో పవన్ ప్రసంగం సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. మీరెవర్నీ అభిమానించినా రాష్ట్ర హితం కోసం జనసేనకు సపోర్టు చేయాలన్న పిలుపు ఫ్యాన్స్ గుండె లోతులకు తాకింది.

Written By:Dharma Raj, Updated On : July 1, 2023 / 01:24 PM IST
  • OKTelugu FaceBook
  • OKTelugu Twitter
  • OKTelugu whatsapp
  • OKTelugu Telegram
Do You Know What Prabhash And Tarak Fans Did To Pawans Words

Follow us on

OKTelugu google news OKTelugu Facebook OKTelugu Instagram OkTelugu Youtube OKTelugu Telegram

Pawankalyan : ముల్లును ముల్లతోనే తియ్యడానికి జనసేనాని పవన్ డిసైడయినట్టున్నారు. అందుకే తెలుగు హీరోల అభిమానులందరికీ ఏకతాటిపైకి తెస్తున్నారు. వారి అభిమానాన్ని చూరగొనే ప్రయత్నిస్తున్నారు. మీకు ఇష్టమైన హీరోను అభిమానించండి.. కానీ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడిన పార్టీకి మాత్రమే మద్దతు పలకండి అంటూ పవన్ చేసిన ప్రకటన వర్కవుట్ అయినట్టుంది. అందుకే అందరూ ఏకపక్షంగా మద్దతు తెలుపుతున్నారు. గోదావరి జిల్లాల్లో ముగిసిన వారాహి తొలి విడత ముగింపు బహిరంగ సభకు పెద్దఎత్తున హాజరయ్యారు. మా హీరోను అభిమానిస్తూనే పవన్ కు మద్దతు తెలుపుతామని బాహటంగా చెబుతున్నారు.

వారాహి యాత్ర ప్రారంభం నుంచే పవన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఒక వైపు రాజకీయ ప్రసంగాలు చేస్తూనే… సినిమా రంగం గురించి కూడా ప్రస్తావిస్తున్నారు. తనకు మహేష్ బాబు, ప్రభాష్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్,  చిరంజీవి ఇష్టమైన నటులని పేర్కొన్నారు. ప్రభాష్ పాన్ ఇండియా స్టార్ అయితే..తారక్, రాంచరణ్ గ్లోబల్ స్టార్లుగా చెప్పుకొచ్చారు. వారంతా తన కంటే మంచి నటులని గుర్తుచేసుకున్నారు. దీంతో వారి అభిమానుల వద్ద సాఫ్ట్ కార్నర్ లభించేలా పవన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. సినీ రంగాన్ని అభిమానిస్తూ తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు.

అందరి హీరోల గొప్పతనం చెప్పడం ద్వారా వారి ఫ్యాన్స్ అభిమానం చూరగొనడంలో పవన్ కొంతవరకూ సఫలీకృతులయ్యారు. ప్రభాష్ సొంత నియోజకవర్గం నరసాపురంలో పవన్ ప్రసంగం సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. మీరెవర్నీ అభిమానించినా రాష్ట్ర హితం కోసం జనసేనకు సపోర్టు చేయాలన్న పిలుపు ఫ్యాన్స్ గుండె లోతులకు తాకింది. నేరుగా ప్రభాష్ అభిమానులకు పవన్ పిలుపునివ్వడం ఆకర్షించింది. అంతుకు ముందు యాత్రలో తారక్ గురించి ప్రత్యకంగా అభిమానిస్తూ ఫ్యాన్స్ కు దగ్గరయ్యారు. అయితే భీమవరంలో ముగింపు సభకు పెద్దఎత్తున ప్రభాష్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ రావడం విశేషం. తమ అభిమాన హీరోల విషయంలో పవన్ వ్యవహరించిన తీరు తమకు ఎంతగానో ఆకట్టుకుందని.. అందుకే రాజకీయంగా పవన్ కు సపోర్టుగా నిలవాలని నిర్ణయించుకున్నట్టు వారు బాహటంగా చెప్పడం విశేషం.

Dharma Raj

Dharma Raj Author - OK Telugu

Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Read More

Web Title: Do you know what prabhash and tarak fans did to pawans words

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • 'Varahi' Yatra
  • Pawankalyan
  • Prabhas Fans
  • Tarak Fans
Follow OKTelugu on WhatsApp

Related News

Prabhas: భీమవరంలో కొత్త హాస్పిటల్..ఉచిత వైద్యం..గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్!

Prabhas: భీమవరంలో కొత్త హాస్పిటల్..ఉచిత వైద్యం..గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్!

Kalki 2 Shooting : కల్కి 2 ‘ షూటింగ్ గురించి ఫ్యాన్స్ అదిరిపోయే అప్డేట్.. ఇంత స్పీడ్ గా ఉన్నారేంటి!

Kalki 2 Shooting : కల్కి 2 ‘ షూటింగ్ గురించి ఫ్యాన్స్ అదిరిపోయే అప్డేట్.. ఇంత స్పీడ్ గా ఉన్నారేంటి!

Kalki  In OTT : ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ… కల్కి ఓటీటీ డేట్ ఫిక్స్, ఆ రెండు ఫ్లాట్ ఫార్మ్స్ స్ట్రీమింగ్ కి సిద్ధం!

Kalki  In OTT : ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ… కల్కి ఓటీటీ డేట్ ఫిక్స్, ఆ రెండు ఫ్లాట్ ఫార్మ్స్ స్ట్రీమింగ్ కి సిద్ధం!

CM Chandhrababu :  ఆ రెండు పదవులు టిడిపికే.. జనసేనకు నో ఛాన్స్.. పవన్ కు షాకిచ్చిన చంద్రబాబు!

CM Chandhrababu :  ఆ రెండు పదవులు టిడిపికే.. జనసేనకు నో ఛాన్స్.. పవన్ కు షాకిచ్చిన చంద్రబాబు!

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ తో రేణు దేశాయ్… విడాకుల తర్వాత మొదటిసారి అధికారిక భేటీ, కారణం తెలుసా?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ తో రేణు దేశాయ్… విడాకుల తర్వాత మొదటిసారి అధికారిక భేటీ, కారణం తెలుసా?

Bigg Boss S8 : బిగ్ బాస్ 8 టైటిల్ కోసం కుమారీ ఆంటీ భారీ స్కెచ్… హౌస్ లోకి వెళ్లక ముందే గేమ్ స్టార్ట్!

Bigg Boss S8 : బిగ్ బాస్ 8 టైటిల్ కోసం కుమారీ ఆంటీ భారీ స్కెచ్… హౌస్ లోకి వెళ్లక ముందే గేమ్ స్టార్ట్!

Vijay Deverakonda: విజయ్ ను తిడుతున్న ప్రభాస్ అభిమానులు? ఎందుకంటే

Vijay Deverakonda: విజయ్ ను తిడుతున్న ప్రభాస్ అభిమానులు? ఎందుకంటే

Salaar 2 Update : ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ 2 అప్డేట్ ఇదే.. పుకార్లను నమ్మొద్దు!

Salaar 2 Update : ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ 2 అప్డేట్ ఇదే.. పుకార్లను నమ్మొద్దు!

AP Politics : ఆంధ్రా ఎన్నికల్లో రెండు కుటుంబాల గొడవలు జనాన్ని కదిలించాయి

AP Politics : ఆంధ్రా ఎన్నికల్లో రెండు కుటుంబాల గొడవలు జనాన్ని కదిలించాయి

ఫొటో గేలరీ

Krithi Shetty: కిరాక్ అనిపిస్తున్న కృతి శెట్టి ఫోటోలు.. చూస్తే మతిపోవాల్సిందే..

Krithi Shetty Stunning Instagram Pictures

Photo Gallery: ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు మాత్రం సూపర్ హీరోయిన్..

Anikha Surendran Latest Saree Pics

Shraddha Das : ఏం అందం.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Shraddha Das Shraddha Das Latest Photos Going Viral On Social Media

Eesha Rebba: చాక్లెట్ కలర్ డ్రెస్ వేసుకుని చాక్లెట్ లా ఊరిస్తున్న ఈషా

Eesha Rebba Chocolate Color Dress Photos

Anasuya : ఏం అందం సామీ.. చీరల్లో అప్సరసలా కనిపిస్తున్న అనసూయ

Anasuya Anasuya Looks Like An Apsara In A Saree

Ashu Reddy : పొట్టి స్కర్టు రెండు జడలు.. అదిరిందిగా అషు..

Ashu Reddy Ashu Reddy Latest Photos Are Going Viral On Social Media

Deepthi Sunaina: ఈ భామ సొగసులు మామూలుగా లేవుగా..అందాల వరదండీ బాబూ..

Deepthi Sunaina Latest Photos Go Viral
OKTelugu
Follow Us On :
  • OKTelugu google news
  • OKTelugu youtube
  • OKTelugu instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OKTELUGU 2025 All rights reserved.