Cruise ship : బహుషా ఇది భారతీయులకు నచ్చని వార్తనే కావచ్చు. కావచ్చు కాదు.. నచ్చదు కూడా.. సంస్కృతి సంప్రదాయాలు ఉన్న ఏ దేశానికి కూడా ఈ వార్త నచ్చదు. అది ఒక భారీ క్రూయిజ్ నౌక. అందులో దాదాపు 2వేల మందికి పైగానే ప్రయాణించవచ్చు. ఇందులో ఏం స్పెషల్ అనుకుంటున్నారా? మునిగి ఉంటుంది. లేదంటే జర్నీకి ఎక్కువ డబ్బులు ఉండచ్చు. లేదంటే సుందరమైన ప్రదేశాలు, ఐల్యాండ్ లో బసలు ఉండవచ్చు అనుకుంటున్నారా..? వీటితో పాటు మరో భారీ సాహసం చేస్తుంది సదరు క్రూయిస్ సంస్థ. అదేంటంటే. ‘ఈ షిప్పులో ప్రయాణించాలంటే ప్యాసింజర్ నుంచి నిర్వాహకుల వరకు ఒంటిపై నూలు పోగు లేకుండా ఉండాల్సిందే. అంటే ఈ షిప్పులోకి ఎక్కామంటే బట్టలు లేకుండా మారిపోవాల్సిందే. ఇది ఆ క్రూయీజ్ కంపెనీ పెట్టిన కండీషన్. ఇక మిగిలిన షిప్పుల్లాగా సుందరనీయమైన ప్రదేశాలు చూపిస్తారు. మియామీ సిటీకి చెందిన క్రూయీజ్ కంపెనీ నార్వేజియన్ పెర్ల్. ఈ ఓడను మరో ఏడాదిలో ప్రారంభించబోతోంది. ఈ భారీ ఓడ 11 రోజుల పాటు సాగే ఈ యాత్రకు క్రూయిజ్ నిర్వాహకులు ‘స్ట్రెస్ ఫ్రీ క్లాత్స్ ఫ్రీ ఎక్స్ పీరియన్స్’ అని పేరు పెట్టింది. అయితే మొదట్లో అందరూ వింత విషయం విన్నామని అనుకున్నారు. కానీ సదరు క్రూయిజ్ సంస్థ ఒక ఐలండ్ ను కొనుగోలు చేసి వారిని అక్కడికి తీసుకెల్లి కొంత కాలం ఉం తిరిగి తీసుకువస్తుంది. బట్టల లేకుండా పార్ట్నర్ తో ఒక భారీ ఓడలో వెళ్లడంపై కొంత మంది చిలా ఇంట్రస్ట్ చూపుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ షిప్ ఇప్పుడే కాదు. 2025లో.. ఇంకా నెలల గడువు మాత్రమే ఉంది. మేము నార్వేజియన్ పెర్ల్‌లో మా బిగ్ బోట్ 2025ను బహామాస్‌లోని ఒక అందమైన ప్రైవేట్ ద్వీపానికి తీసుకెళ్లి, ప్రత్యేక సందర్శన కల్పి్స్తారు?. తిరిగి వచ్చే మార్గంలో మరొక ప్రత్యేకమైన స్టాప్‌తో క్రూయిజ్ అడ్వెంచర్ ను పూర్తి చేస్తుంది. ఈస్టర్న్ కరీబియన్ ద్వీపం అందమైన ఎంపికతో పాటుగా బేర్-అడైస్ కొత్త స్లైస్‌ను ఆస్వాదించడానికి రెండు అవకాశాలు, ఇది బిగ్ న్యూడ్ బోట్ అనుభవాన్ని మిస్ కాకుండా చేస్తుంది.
ప్రైవేట్ ద్వీపం వద్ద సన్నీ న్యూడ్ బీచ్ రోజుల మధ్య, అందమైన డొమినికా, సెయింట్ లూసియా వద్దకు ఈ షిప్పు తీసుకెళ్తుంది. సెయింట్ మార్టెన్, శాన్ జువాన్, ఫ్రెంచ్ ద్వీపం మార్టినిక్ వంటి గత క్రూయిజ్‌ల నుంచి ఈ కంపెనీకి ఇష్టమైన కొన్ని ద్వీపాలలోకి తీసుకెళ్తుంది. ఇందులో ప్రయాణికులకు కావలసిన ప్రతీ డిష్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోబోతున్నారు. చైనీస్ నుంచి ప్రతీ దేశానికి చెందిన స్పెషల్ రుచుల కోసం పెద్ద పెద్ద చెఫ్ లను తీసుకురానున్నారు.
ఈ భారీ క్రూయిజ్ షిప్ లో భారీ డైనింగ్ హాల్ కూడా ఉంటుంది. అందరూ అక్కడికి వెళ్లే భోజనం చేయాలి. ఒంటిపై నూలు పోగు లేకుండా అందరూ గైనింగ్ హాల్ లోకి వెళ్లి కూర్చొని మనం ఇచ్చిన ఆర్డర్ ను తినవచ్చు. దీంతో పాటు స్విమ్మింగ్ ఫూల్స్, థియేటర్స్, రెస్టారెంట్లు, అన్నింటినీ ఏర్పాటు చేశారు. సౌకర్యవంతమైన ఇంటీరియర్ స్టేటర్‌రూమ్‌ల నుంచి విశాలమైన బాల్కనీలు, ది హెవెన్‌లోని అగ్రశ్రేణి వసతి వరకు, ఈ యాత్రను ప్రతీ ఒక్కరూ జీవిత కాలం గుర్తుంచుకునేలా ‘నార్వేజియన్ పెర్ల్’ ప్లాన్ చేసిందని క్రూయిజ్ సంస్థ చెప్తోంది.
ఇంకా ఈ క్రూయిజ్ షిప్పులో స్పా (మసాజ్) సెంటర్లు కూడా ఉన్నాయి. ఇవి 24 గంటలు తెరిచే ఉంటాయి. పైగా మసాజ్ చేసే సిబ్బంది కూడా వీరిలాగానే ఉంటారు. దీంతో పాటు 50కి పైగా స్పెషాలిటీ ట్రీట్‌మెంట్లలో ఇదీ ఒకటి. పెర్ల్ లో 16 చిక్ డైనింగ్ హాల్ లు, 14 బార్లు, లాంజ్‌లు, మిరుమిట్లు గొలిపే క్యాసినో, ప్రశాంతమైన విశాలమైన గార్డెన్ విల్లాలు ఈ జ్యువెల్ క్లాస్ క్రూయిజ్ ప్రత్యేకత.
ధరలు ఎలా ఉన్నాయంటే?
ధర ఒక్కో వ్యక్తికి, డబుల్ ఆక్యుపెన్సీ ఆధారంగా ఉంటుంది. బుకింగ్ వద్ద డిపాజిట్ అవసరం. కొనుగోలు తేదీని బట్టి ప్రారంభ చెల్లింపు మొత్తం 25% నుంmr 100% వరకు ఉంటుంది. ఫోన్ ద్వారా అవసరాలను సంప్రదించడం ద్వారా ఎప్పుడైనా పూర్తిగా చెల్లింపు చేయవచ్చు. క్రమం తప్పకుండా షెడ్యూల్ చేయబడిన చెల్లింపులను ఎంచుకునే వారికి, డిపాజిట్ తర్వాత మిగిలిన బ్యాలెన్స్ వాయిదాలుగా విభజిస్తారు. ప్రతి ఒక్కటీ క్రమం తప్పకుండా షెడ్యూల్ చేయబడిన చెల్లింపు తేదీల ముందే చెల్లించాల్సిన అవసరంలేదు.
క్రూయిజ్ లో ప్రయాణించాలంటే చెల్లింపు తేదీలు ఇలా..
జనవరి 12, 2024; ఏప్రిల్ 12, 2024.., జూలై 12, 2024. పోర్ట్ పన్నులు ప్రతి వ్యక్తికి $235.25గా వేశారు. నవంబర్ 15, 2024న బుకింగ్ క్లోజ్ అవుతుంది. తప్పనిసరి ప్రీపెయిడ్ గ్రాట్యుటీలు ఒక్కొక్కరికి $177.43. అన్ని ప్రీపెయిడ్ గ్రాట్యుటీలు కూడా నవంబర్ 15, 2024న చెల్లించబడతాయి. నార్వేజియన్ క్రూయిస్ లైన్ ఒక వ్యక్తికి రోజుకు $11.00 మించకుండా అనుబంధ ఇంధన ఛార్జీని విధించవచ్చు. అటువంటి ఛార్జీలు ఏవైనా చివరి చెల్లింపు వాయిదాలో కట్టేయవచ్చు.
ప్రస్తుతం బుక్ చేసుకునేందుకు ఇంతకంటే మంచి సమయం లేదని కంపెనీ చెప్తోంది. ఇక మీకు క్రూయిజ్ లో ఎలాంటి ఇబ్బంది తలెత్తినా తగ్గింపునకు అర్హులైనట్టు కంపెనీ భావిస్తే మీ డబ్బును రిటర్న్ చేస్తుంది. ప్రస్తుతం క్రూయిజ్ బుకింగులు ఆసక్తికరంగా మొదలయ్యాయి. వచ్చే సంవత్సరం వరకు మరింత పెరగవచ్చని సంస్థ చెప్పడం కొసమెరుపు. అయితే బుకింగ్స్ పెరిగితే ప్రతీ ఏటా ఫ్రిబ్రవరిలో ఇలాంటి (బట్టలు లేకుండా) టూర్ ఉంటుందని