Bride kissing Groom viral wedding video: ఆ వీడియో చూస్తుంటే పెద్దల చిత్రం గుర్తుకొచ్చింది. నిజం.. నేరుగా చూసిన వాళ్లకు.. సోషల్ మీడియాలో చూసిన వాళ్లకు.. ఇలా అందరికీ అదే ఫీలింగ్ వచ్చింది. నిజానికి ఇలా చేస్తారా? ఇలా కూడా చేస్తారా? అనే ప్రశ్నలు అందరిలోనూ వ్యక్తం అయ్యాయి.
అనగనగా ఓ ప్రాంతం. అక్కడ ఒక పెళ్లి జరుగుతోంది. పెళ్లి పీటల మీద వధూవరులు కూర్చున్నారు. పెళ్లి తంతు ఇంకా ముగియలేదు. ఉన్నట్టుండి పెళ్లికూతురు ఒక్కసారిగా రెచ్చిపోయింది. ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీస్తుండగా.. వీడియో గ్రాఫర్ వీడియోను చిత్రీకరిస్తుండగా.. పెళ్లికి వచ్చిన బంధువులు అదేపనిగా చూస్తూ ఉండగా.. ఆమె పని కానిచ్చేసింది. వరుడిని తన చేతుల్లోకి తీసుకొని.. తలను ఇలా వంకరగా తిప్పి ముద్దుల వర్షం కురిపించింది. అతడు వారిస్తున్నప్పటికీ.. వద్దు అని చెబుతున్నప్పటికీ ఏమాత్రం వినిపించుకోలేదు.
ఇంగ్లీష్ సినిమాలలో మాదిరిగా అతడి మీద ముద్దుల పరంపర కురిపించింది. ఇలా చాలా సేపు ఆమె ముద్దులతో అతడు తడిసిపోయాడు. ఒకానొక సందర్భంలో ఆమె పెడుతున్న ముద్దుల తాకిడికి అతని పెదవులు తెగిపడిపోతాయని అందరు కంగారు పడ్డారు. వాస్తవానికి ఇలాంటి దృశ్యాలు మనదేశంలో జరిగే పెళ్లిలలో కనిపించవు.
ఎందుకంటే మన దేశంలో సాంప్రదాయానికి మాత్రమే పెద్ద పీట వేస్తారు. సాధ్యమైనంతవరకు దాంపత్యాన్ని రహస్యంగానే కొనసాగిస్తారు. ఎందుకంటే సృష్టి కార్యంలో పాల్గొనేటప్పుడు.. భార్యా భర్తలు ప్రైవసీని కోరుకుంటారు. కానీ, ఈ పెళ్లి కుమార్తె మాత్రం ఎటువంటి బిడియం లేకుండా.. పెళ్లి పీటల మీద ఉండగానే భర్త తో ఆ పని కానిచ్చింది. ఆమె చేసిన పని సామాజిక మాధ్యమాలలో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది.
పెళ్లి జరుగుతుండగానే పెళ్లికూతురు ఇలా చేయడం పట్ల చాలామంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తొలిరాత్రి దాకా ఆమె ఆగేటట్టు లేదని.. అవకాశం ఉంటే ఇక్కడే పని కానిచ్చే విధంగా ఉందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అందరూ చూస్తుండగానే ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని వారు ప్రశ్నిస్తున్నారు. అతను ఆమె వద్దే ఉంటాడు కదా.. ఆ మాత్రం విరహాన్ని తట్టుకోలేకపోతుందా.. ఇలా అయితే ఎలా.. అక్కడ జరుగుతోంది పెళ్లి.. తొలిరాత్రి కాదు కదా.. తొలిరాత్రి జరగడానికి ఇంకా సమయం ఉంది కదా.. అలాంటప్పుడు ఆమె అంత ఆత్రుత ప్రదర్శించడం దేనికి.. దీనివల్ల ఎటువంటి సందేశాలు సమాజానికి ఇస్తున్నారో అర్థం కావడం లేదని నెటిజన్లు పేర్కొంటున్నారు.
Feminist women and simp husbands have now brought Western kissing culture into Hindu weddings too.
How is this okay?
Imagine how uncomfortable the guests must have felt.
In the end, it’s their choice. pic.twitter.com/5UH6NGsOZJ
— ︎ ︎venom (@venom1s) March 13, 2026
